కాగడా జెండా పట్టి ఎన్నేళ్ళు అయ్యినా ఆ జెండా అంటే పిచ్చి తగ్గదు..
ఎమోస్తదో తెలియదు..ఎందుకో తెలియదు..
ఆ జెండా పట్టిన గ్యాంగ్ ఒక్కచోట కలిస్తే ముచ్చట ఒడవదు..తీరదు..
ఆ జెండాలో ఏమి మాయమంత్రం,మాయాజాలం ఉందో..
ఆ జెండా కోసం ఎందుకో అంత ఉరుకులాటం..ఉబలాటం..
ప్రాణం ఇచ్చేంత పిచ్చి..ABVP నే ప్రాణం అనేంత పిచ్చి..
రాసిన వాల్ రైటింగ్ ఎన్నో ఏళ్లకు కనబడితే చెప్పలేనంత ఆనందం..
ఈ పిచ్చికి మందు లేదు..
కట్టె కాలేదాకా..ప్రాణం పోయేదాకా..కడవరకు..
ఆత్మ గాలిలో కలిసేదాకా..ఈ జెండా విడవదు.
జై ఏబీవీపీ