మోడీ 10ఏళ్ళల్లో ఎం సాధించాడు? ఏం చేశాడు?

ఒక్క గంట ఒక్కసారి సరిగ్గా దేశం గురించి ఆలోచిస్తే
నరేంద్రమోడీ ఈ 10ఏళ్ళల్లో ఏం చేసాడో తెలుస్తది..
స్వచ్ఛ భారత్ అంటూ ప్రజల్లో చైతన్యం నింపాడు..
జనధన్ తో పేద ప్రజలతో బ్యాంక్ ఎకౌంట్లు తెరిచాడు
సురక్షా బీమా యోజన అంటూ భీమా కల్పించాడు..
గ్రూప్3,4జాబ్ కి ఇంటర్వ్యూ తీసేసి పైరవీలు ఆపాడు
పండుగలప్పుడు బంధువులా సైనికులతో గడిపాడు..
పాకిస్తాన్ పై సర్జికల్ స్ట్రిక్స్ చేసి భారతసత్తా చాటాడు
VIP కల్చర్ కి సైరన్ బుగ్గలకి చరమగీతం పాడాడు..
భారత సైనికులకు వన్ ర్యాంక్ వన్ పెన్షన్ ఇచ్చాడు.
అవినీతి నిర్మూలన,దేశ రక్షణకై పెద్దనోట్లరద్దు చేసాడు
విదేశాలతో మంచి సంబంధాలు మెయింటెన్ చేసాడు
ప్రపంచంలో పాకిస్తాన్ ని దోషిగా ఏకాకిని చేసాడు..
డోక్లాంలో చైనా ఆగడాలను అరికట్టి వెనక్కిపంపాడు
నిత్యం జరిగే బాంబు దాడులను నిలువరించాడు..
500 ఏళ్ల కల అయిన అయోధ్యలో రామమందిరం నిర్మాణం చేశాడు.
కాశ్మీర్ లో 1500కి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టారు
370 ఆర్టికల్ ఎత్తేశారు.
వివిధ దేశాల్లోని శరణార్థులకు CAA అమలు చేశారు.
కరోనా మహమ్మారిని ప్రజల సహకారంతో కట్టడి చేసి ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇచ్చి దేశ ప్రజల్ని కాపాడాడు..ప్రపంచానికి వ్యాక్సిన్ పంపి సంజీవని అయ్యాడు..
ఉచితంగా రేషన్ ఇచ్చి కరోనా కష్టకాలంలో తిండి పెట్టి కంటికి రెప్పలా కాపాడుకున్నడు..
కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో రైతులకు 6వేల రూపాయలు..
సబ్సిడీ ఎరువులు..
60ఏళ్లుగా కరెంట్ లేని 18వేల గ్రామాలకు విద్యుత్..
దేశమంతా లక్షల కోట్ల రూపాయలతో జాతీయరహదారుల అతిపెద్ద విస్తరణ..
8కోట్ల బడుగుబలహీనవర్గాలకి ఉచిత గ్యాస్ పంపిణీ..
ముస్లిం మహిళల కోసం ట్రిపుల్ తలాక్ కి తలాక్..
20వేల అక్రమNGOలను రద్దుచేసి దేశద్రోహులకు చెక్..
ప్రధానమంత్రి అవాస్ యోజనతో 4 కోట్ల కుటుంబాలకు ఇళ్లు కట్టించాడు.
ప్రధానమంత్రి సడక్ యోజనతో ప్రతీ ఊరికి రోడ్డు..
ఉదయ్ యోజన తో ప్రతీ రాష్టానికి 24గంటల కరెంట్..
ఒకటే దేశము ఒకటే పన్ను అంటూ GST సంస్కరణ..
LED బల్బులతో కరెంట్ ఆదా మరియు మన్నిక..
ప్రపంచాన చంద్రయాన్ తో ఇస్రో విజయాలతో భారత్ దూకుడు..
వేపపూత తో ఎరువుల కొరతలకు,లాఠీఛార్జలకు చెక్..
మహిళలకు 6 నెలల ప్రసూతి సెలవులు..
ఆసరా పింఛన్లు,రేషన్ బియ్యం,ప్రసవాలకు నిధులు..
స్కిల్ ఇండియా తో యువతకు నైపుణ్య శిక్షణ..
మేక్ ఇన్ ఇండియా తో పెట్టుబడుల వెల్లువ..
స్టార్టప్ ఇండియా తో చిన్న చిన్న పరిశ్రమల స్థాపన..
ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో పథకాలు
ఏదో ఒక్క ఓటు ఆ బీజేపీకి మోడీ మొహాన పడేసినందుకు రోజుకు 18 గంటలు దేశం కోసం పని చేస్తూన్నా.. ఏ రాష్టంలో ఏది జరిగినా ఎవడు చచ్చినా దానికి మోడీనే కారణం అంటూ తిట్టిపోసినా..
ఆదరక బెదరక మనం అలసిపోవచ్చేమో గాని ఈ వీరుడికి అలుపు సొలుపు ఉండదు…పోరాటమే తన ఊపిరి..అభివృద్ధి ఏ తన లక్ష్యం గమ్యం..భారత గౌరవమే తన ఆకాంక్ష…

మళ్ళీ మళ్ళీ దొరకని మోడీ లాంటి ప్రధానిని కాపాడుకుందాం..కళ్ళలో పెట్టుకుని చూసుకుందాం..మూడోసారి ప్రధానిగా మోడీ గారిని గెలిపించుకుందాం.. జై శ్రీరామ్ 🚩🚩

5 thoughts on “మోడీ 10ఏళ్ళల్లో ఎం సాధించాడు? ఏం చేశాడు?

  1. Australia PM Mody ni my BOSS annadu
    Russia Putin, America Presidents Biden, Trump, Israel President Nethanya, Japan president, France president…etc world leaders Mody ni maa BEST FRIEND, MODY GREAT LEADER ani pogidaru. Even Pakistan president Imran khan kuda Mody great world leader annaru. Kaani ikkafu Khangress Scamgress , Communists lanjakodakulu mathram Mody ni criticize chestaru lanjakodakulu

  2. మోదీగారు చేసి సాధించినట్టి ప్రగతి, దేశప్రజలకు అందిస్తున్న వివిధ పథకాల లబ్ధి సకలమూ హర్షణీయమే! కానీ హింధువులకంటె మిన్నగా రాక్షసమతాలవారిని సాదుతూనే ఉన్నారు! కానీ 1.ఆజాతులు చేస్తున్న ధ్రోహాలకు రాక్షసక్రీడలకు, మరియు దేశసంపదను దోచుకుని దాచుకున్న దొంగలకు మరణశిక్షలువేసే చట్టము చేయాలి!
    2.దేశంమీదపడి మేస్తూకూడా హింధూ వినాశనము నకు దేశధ్రోహాలకు పాటుపడుతున్న విదేశీమతాలను బ్యాన్ చేసి పారదోలాలి!
    3.చొరబాటు దారులను తిప్పిపంపటమేగాకుండా వారికి మద్దతిచ్చి సమస్త కార్డులు ఇప్పించిన వారిని పట్టి లోపలేసి వారి ఆస్తులన్నీ సీజ్ చేయాలి!
    4.రాష్ట్రాల సివిలు పోలీసు విభాగమును ఉన్నతాధికారులతో సహా రద్దుచేసి వారి స్తానంలో రొటేషను పద్దతిన మిలటరీవారినే ఉపయోగించాలి!
    5.రాష్ట్రాల శాసనసభకు వారి జీతభత్యాలను వారే నిర్ణయించుకునే అధికారము తొలగించాలి 6.ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ప్రజలు ఫోనుచేస్తెనే వచ్చి సాధకబాధకాలు చూసేబాధ్యత వారికి ఉండాలి! మరియు వారు ఎలాంటి పనులూ చేయించని ఎడల వారిపై ఫిర్యాలుసు కేంధ్రమే స్వీకరించి వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలి!
    ఇవ్వి ముఖ్యంగా సామాన్యమానవులకు అవసరమైన అభివృద్ధి పనులు!
    7.ఇక దేశంలో ప్పప్రధమంగా మురికివాడలు లోతట్టుప్రాంతాలకు పక్కారోడ్లు, అండర్డ్ గ్రౌండు డ్రైనేజీలు చేయించాలి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *