తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ గారు రాజీనామా చేశారు.రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపారు.రాజీనామా ఆమోదించినట్టు రాజ్ భవన్ వర్గాలు వెల్లడించాయి.తమిళ్ సై తమిళనాడు చెన్నై సౌత్ ఎంపీ సీటు నుంచి పోటీ చేయనున్నట్టు తెలుస్తున్నది..
తమిళసై తెలంగాణ రాష్ట్రానికి రెండవ గవర్నర్ గా పని చేశారు.సెప్టెంబర్ 8,2019న రాష్ట్ర గవర్నర్ గా భాద్యతలు స్వీకరించింది.2021 నుంచి పుదుచ్చేరి అదనపు గవర్నర్ గా పనిచేశారు.