ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన-బీజేపీ-టీడీపి పొత్తులో భాగంగా ఈరోజు 18 సీట్లకు జనసేన అభ్యర్థులను ప్రకటించింది.
జనసేన 21 సీట్లల్లో బీజేపీ 10 సీట్లల్లో టీడీపి 144 స్థానాల్లో పోటీ చేస్తున్న విషయం విదితమే..
జనసేన పోటీ చేస్తున్న ఆ 18 స్థానాలు ఇవే..


జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేస్తున్నది అందరికీ తెలిసిందే..
ఒకవేళ టిడిపి అధికారంలోకి వస్తే పూర్తి క్రెడిట్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దే..
జైల్లో ఉన్న చంద్రబాబుకి సపోర్ట్ చేసింది..ఓట్లు చీలొద్దని తక్కువ సీట్లకు పరిమితమై బీజేపీని కూడా పొత్తుకి ఒప్పించిన వ్యక్తి పవన్ కళ్యాణ్..
రసవత్తరంగా జరుగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో చూద్దాం..
జై హింద్