స్కూల్ విద్యార్థులకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం!

స్కూల్ విద్యార్థులకు పండగే పండగ..సమ్మర్ హాలిడేస్ ఎప్పుడు అనేది ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.విద్యాశాఖ ఈ నెల 24 నుంచి అన్ని స్కూళ్లకు అధికారికంగా సెలవులు ప్రకటించింది. మళ్ళీ జూన్ 12న తిరిగి స్కూల్స్ ప్రారంభమవుతాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *