యువ నాయకుడు అన్నామలై అధ్యక్షుడుగా తమిళనాడులో బీజేపీని అన్ని ప్రాంతాలకు విస్తరించి బీజేపీ ఓటు బ్యాంకు పెరగడంలో ప్రముఖ పాత్ర పోషించాడు.తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అన్నామలై చరిత్ర సృష్టించారు.లక్షలాది మందితో సభలు నిర్వహించి ఊపు ఊపారు.DMK ఫైల్స్ అంటూ స్టాలిన్ అవినీతి,అక్రమాలను బయటపెట్టి సంచలనం రేపారు.బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా 3సంవత్సరాల టర్మ్ పూర్తి చేసుకున్న సందర్భంగా వచ్చే తమిళనాడు రాష్ట్ర ఎన్నికల్లో AIDMK తో పొత్తుకు సిద్ధంగా బీజేపీ జాతీయ నాయకులు ఉన్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో బీజేపీ తమిళనాడుకు కొత్త రాష్ట్ర అధ్యక్షుడు ఖరారు అయినట్టు తెలుస్తుంది.

తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా వైనార్ నాగేంద్రన్ దాదాపు ఖరారు అయినట్టు సమాచారం..