కాంగ్రెస్ కి షాక్..రాహుల్ దోస్త్ జంప్!
కాంగ్రెస్ కి షాక్..బీజేపీలో చేరిన కాంగ్రెస్ నేత.. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న మొదటి భారతీయ బాక్సర్ విజేందర్ సింగ్ నేడు కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీ లో చేరాడు. ఈ లెక్కన పార్లమెంట్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్…
