Praveen Reddy Naredla

గుంటనక్కలపై సింహం మోడీ🔥

గుంటనక్కలు గుంపులు కట్టాయి..పందికొక్కులు గ్రూపులు పెట్టాయి..60 ఏళ్లు దేశాన్ని ఏలి లక్షల కోట్లు స్కాములు చేసి దొచినకాడికి దోచుకున్నాయి..తరతరాలకు తరగని ఆస్తులను,వేల కోట్ల రూపాయల సంపదను దాచుకున్నాయి.. దేశాన్ని కంటికి రెప్పలా కాపాడే సైనికులకు సరిపడా ఆయుధాలు,బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఇయ్యకుండా..పాకిస్థాన్ టెర్రరిస్టులు దాడులు చేస్తుంటే తిప్పికొట్టేలా తిరిగి దాడులు చేసేందుకు అనుమతులు ఇయ్యకుండా మన జవానుల ప్రాణాలను పాకిస్థాన్ తీవ్రవాదులకు తాకట్టు పెట్టాయి.. కాశ్మీర్ లో 370 ఆర్టికల్ పెట్టి,కాశ్మీర్ పండిట్ లను ఊచకోత కోసినా,…

Read More

వందరోజులు అయింది గుంపు మేస్త్రీ గుర్తుందా?

వంద రోజుల్లో చేస్తామన్న హామీలు ఏమైనవి గుంపు మేస్త్రీ గారు? ఇలా వందల హామీలు ఇచ్చి వంద రోజుల లోపు చేస్తామన్న హామీల సంగతి గుంపు మేస్త్రీ మరిచిపోయిండు.. రోజుకో సమస్యపై డైవర్ట్ చేస్తూ కాలం ఎల్లదీస్తున్నారు.కాళేశ్వరం అక్రమాలు,అవినీతి అంటూ కొంత కాలం మాట్లాడి దానికి కారణమైన వారిపై చర్యలు లేవు..అరెస్ట్ లు లేవు..విచారణలు లేవు..అంతా సైలెంట్.. కరెంట్ మీద కొన్ని రోజులు గాయి గత్తర లేపి CMD ప్రభాకర్ రావు పై చర్యలు,శ్వేత పత్రాలు విడుదల…

Read More

రంగం సినిమా-కేజ్రివాల్ నిజస్వరూపం గురించి..కొట్టె మురళీ కృష్ణ గారి ఆర్టికల్ వివరంగా..(Kejriwal -Rangam Movie-Kotte Murali Krishna Editorial Story)

చలన చిత్రంలో పాత్రలు సంఘటనలు జరుగుతున్న సామాజిక పరిణామాలకు నిలువుటద్దంగా కనబడుతూ ఉంటాయి. కొన్ని సినిమాలు వర్తమాన సమాజంలో జరుగుతున్న సంఘటనలు వాస్తవిక విషయాల ఆధారంగా నిర్మిస్తూ ఉంటారు. దశాబ్దం క్రితం 2011లో తమిళంలో అత్యంత విజయం సాధించిన “కో” సినిమా తెలుగు మాధ్యమంలో “రంగం” సినిమా ఘన విజయం సాధించింది. రంగం సినిమా ఢిల్లీ రాష్ట్ర రాజకీయాలకు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రస్థానం ఎన్నికల విజయం ప్రతిబింబంగా చూపబడింది.తమిళంలో కో తెలుగులో రంగం చిత్రాలను ప్రజల…

Read More

మరో భగత్ సింగ్ ABVP ఏచూరి..🚩🙏

అది నక్సలైట్ల ప్రాబల్యం ఎక్కువున్న నల్లగొండ జిల్లా..ఎక్కడ చూసినా ఎర్ర జెండాలు..చైనా దేశ చెంచాలు..ర్యాడికల్ స్టూడెంట్స్ యూనియన్ పేరుతో దేశ వ్యతిరేక చర్యలు…స్వాతంత్రం బూటకం అంటూ దేశంపై తిరుగుబాటు చేస్తున్న నక్సలైట్లు.. అడవుల్లో నక్సలైట్లుగా..విద్యాలయాల్లో ర్యాడికల్ స్టూడెంట్స్ గా విద్యార్థుల మదిలో దేశ వ్యతిరేక చర్యలు..ప్రజాస్వామ్యంతో వీళ్లకు సంబంధం లేదు..హక్కులకు వీళ్ళ రాజ్యంలో స్థానం లేదు..ఎదురుతిరిగిన వాడి కాళ్ళు చేతులు నరికేస్తారు..ప్రశ్నించిన వారి గొంతులు తెగుతాయి..ప్రాణాలు పోతాయి.. ABVP లో పని చేస్తూ దేశభక్తిని నరనరాన నింపుకున్న…

Read More

బ్రేకింగ్ న్యూస్..వరంగల్ ఎన్నికల బరినుంచి తప్పుకున్న కడియం కావ్య..! Breakinng News: (Kadiyam Kavya Drops from warangal Parliament election Race)

వరంగల్ పార్లమెంట్ పోటీ నుంచి తప్పుకున్న కడియం కావ్య! స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తనయ కడియం కావ్యని కేసీఆర్ వరంగల్ ఎంపి అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే.. అయితే BRS పార్టీపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత,లిక్కర్ స్కాంలో కవిత అరెస్ట్, భూ కబ్జాలు,ఫోన్ ట్యాపింగ్ తదితర ఇస్యూస్ తో BRS పార్టీపై తీవ్రంగా వ్యతిరేకత పెరిగిందని,పార్టీ ప్రతిష్ట దిగజారిందని,పార్టీలో కూడా సమన్వయం,సహకారం లేదని,ఎవరికి వారే యమునా తీరే అనే విధంగా తయారయిందని ఈ పరిస్థితుల్లో…

Read More

ప్లాష్ ప్లాష్..రాజాసింగ్ హౌజ్ అరెస్ట్ Raja Singh under house arrest

సంచలనం రేపుతున్న చెంగిచర్ల సంఘటన రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేగుతోంది. హోళీ ఆడుతున్న గిరిజన యువతులపై దాడులు చేసిన రౌడీ మూకలపై 4 రోజులైనా చర్యలు తీసుకోకపోవడం చర్చనీయాంశం అయింది.. బాధితులపై కేసులు పెట్టిన పోలీసులు..దాడులు చేసిన మరక రౌడీ మూకలను ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు. ఈరోజు చెంగిచర్ల సంఘటన బాధితులను పరామర్శించడానికి వెళ్తున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ని పోలీసులు అడ్డుకొని వెళ్లకుండా హౌజ్ అరెస్ట్ చేశారు. (Raja Singh under house arrest) గత నాలుగు…

Read More

కాంగ్రెస్ ఒకరికి బదులు ఒకరికి టికెట్..అయోమయం!

ఎస్టీ రిజర్వ్‌డ్ సీట్‌లో ఎస్సీ సామాజికవర్గానికి చెందిన అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్. అదిలాబాద్ (ఎస్టీ) స్థానానికి రెండు సార్లు పెద్దపల్లి (ఎస్సీ) నుండి టీడీపీ టికెట్ మీద గెలిచిన ఎస్సీ సామాజికవర్గానికి చెందిన చెల్లమల్ల సుగుణ కుమారి పేరుని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల టికెట్ల ఖరారులో వెనకబడ్డ కాంగ్రెస్ పార్టీలో ఈ పరిణామం సరికొత్త అయోమయానికి దారి తీసింది. సోషల్ మీడియాలో ట్రోల్ అవ్వడంతో అభ్యర్థి పేరును మార్చి మళ్ళీ కొత్త…

Read More

మోడీపై జర్నలిస్ట్ అద్భుతమైన ఆర్టికల్

వికసిత భారతమే మోదీ లక్ష్యం నాయకులు ఎంతో మంది వస్తుంటారు.. వెళ్తుంటారు. ప్రజానాడి గెలిచిన నాయకులు శాశ్వతంగా ఉంటారు. పూటకో పార్టీ పుడుతుంది.. పూటకోకరు నేను నాయకుడిని అంటారు. కానీ.. జనం మెచ్చిన నాయకులంటూ కొందరుంటారు. ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిన నేతలు వారి పేరును చెరిపేసుకోలేరు. తాను నడుస్తూ.. జనాన్ని తనతో కలిసి నడిపించే నేతలు కొందరే ఉంటారు. పదవులు అందరికీ వస్తుంటాయి.. కానీ పదవికి వెన్నెతెచ్చిన నాయకులు ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. ఇప్పుడు దేశంలో అదే…

Read More

ప్లాష్ ప్లాష్..కేజ్రీవాల్ 29 కోట్లతో ఇంటి రిపేర్..

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి..ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాం లో నిందితుడిగా అరెస్ట్ అయిన అరవింద్ కేజ్రీవాల్ మరొక స్కాం చేసినట్టే కనిపిస్తుంది. కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అధికారిక భవన మరమ్మత్తుల కోసం,కార్పెంటింగ్,ప్లంబింగ్,ఎలక్ట్రికల్,సివిల్ పనుల కోసం 29కోట్ల 56లక్షల రూపాయలు ఖర్చు పెట్టినట్టు లెక్కలు బయట పడ్డాయి..2015 నుంచి 2022 వరకు ఇలా 29కోట్లు ఖర్చు చేయడాన్ని చూసి ప్రజల సొమ్మును దుబారా చేయడం,విలాసవంతమైన జీవితానికి ఆమ్ ఆద్మీ అని చెప్పుకొనే కేజ్రీవాల్ ఇలా…

Read More

బీజేపీ పార్టీకి అసలు ఓటు ఎందుకు వేయాలి?

దేశం కోసం సర్వం,సర్వస్వం అర్పించి పనిచేస్తున్న మనిషి ఒకవైపు..స్వార్థం,అధికారం,అవినీతి,బంధుప్రీతి గల కాంగ్రెస్,ప్రాంతీయ పార్టీలు మరోవైపు.. చైనా బానిసత్వం,బూజు పట్టిన సిద్ధాంతం,మేధావుల ముసుగులో విశృంఖలత్వం,కిస్ ఆఫ్ లవ్,బీఫ్ ఫెస్టివల్స్ అంటూ సమాజాన్ని విడగొట్టే విభజన వాదం, హిందు అనే పదాన్నే విషంగా నరనరాన నింపుకొని మిగత మతాల జోలికి వెళ్ళని కమ్యూనిస్టులు.. దేశాన్ని మొత్తం క్రిస్టియనిజం చేయాలంటూ విదేశాల నుంచి వచ్చే లక్షల కోట్ల రూపాయలతో మత మార్పిడి ముఠాలు,విదేశీ బానిసలు,కిరాయి పాస్టర్లు.. లవ్ జిహాద్ పేరిట హిందు…

Read More