Praveen Reddy Naredla

రాహుల్ గాంధీపై బీజేపీ అధ్యక్షుడు పోటీ🔥

రాహుల్ గాందీపై పోటీ చేస్తున్నది ఎవరో తెలుసా? రాహుల్ గాంధీ 2019 ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేశాడు.ఒకటి అమేథీ..కేరళలో వయనాడ్ నుంచి మరో చోట.. అమేథీ నుంచి స్మృతి ఇరానీ చేతిలో చిత్తుగా ఓడిపోయాడు.. వయనాడ్ పూర్తిగా ముస్లిం జనాభా మెజారిటీ ఉండే లోక్ సభ స్థానం..చావు తప్పి కన్ను లొట్ట బోయిన చందంగా ముస్లిం ఓట్లతో వయనాడ్ కి పోయి గెలిచి పరువు దక్కించుకున్నాడు.. రాహుల్ గాంధీతో తలబడపోయే వ్యక్తిని బీజేపీ 5వ లిస్ట్…

Read More

కట్టర్ హిందూ నాయకుడు బండి సంజయ్ 🚩

బండి సంజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..తెలుగు రాష్ట్రాలలో హిందూ టైగర్ ఎవరూ అంటే వెంటనే గుర్తొచ్చే పేరు బండి సంజయ్.. హిందూ ధర్మంపై ఎక్కడ దాడి జరిగినా వెంటనే స్పందించే కట్టర్ హిందూ నాయకుడు బండి సంజయ్..బైంసాలో హిందువుల ఇల్లు మరకలు తగలబెట్టిన చోటికి వెళ్లి బాధితులకు అండగా ఉన్న వ్యక్తి బండి సంజయ్..వాళ్లకు మళ్ళీ ఇల్లు కట్టుకునేలా సహాయపడ్డ వ్యక్తి బండి సంజయ్..మరకలపై కేసులు పెట్టి జైలుకు పంపేదాకా కొట్లాడిన వ్యక్తి బండి సంజయ్.. అందరూ…

Read More

బీజేపీ ఎన్ని సీట్లల్లో పోటీ చేస్తుందో తెలుసా?

400 సీట్లు లక్ష్యంగా పెట్టుకున్న NDA కూటమిలో ఏ పార్టీ ఎన్ని సీట్లకు పోటీ చేస్తున్నదో తెలుసా? ముఖ్యంగా బిజెపి 445 సీట్లలో పోటీ చూస్తుండగా మిగిలిన 97 సీట్లలో 24 ఎన్డీఏ కూటమి పార్టీలు పోటీ చేస్తున్నాయి.ఒక సీటు నుంచి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీరుసెల్వం(OPS ) ఇండిపెండెంట్ గా పోటీ చేస్తుండగా ఎన్డీఏ కూటమి మద్దతు ఇచ్చింది. నిన్న ప్రకటించిన బిజెపి సీట్లలో ప్రముఖ నాటి మణికర్ణిక సినిమా కథానాయక కంగనా రనౌత్…

Read More

జనసేన 18అసెంబ్లీ సీట్లకు అభ్యర్థులు ఖరారు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన-బీజేపీ-టీడీపి పొత్తులో భాగంగా ఈరోజు 18 సీట్లకు జనసేన అభ్యర్థులను ప్రకటించింది. జనసేన 21 సీట్లల్లో బీజేపీ 10 సీట్లల్లో టీడీపి 144 స్థానాల్లో పోటీ చేస్తున్న విషయం విదితమే.. జనసేన పోటీ చేస్తున్న ఆ 18 స్థానాలు ఇవే.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేస్తున్నది అందరికీ తెలిసిందే.. ఒకవేళ టిడిపి అధికారంలోకి వస్తే పూర్తి క్రెడిట్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దే…..

Read More

ప్లాష్..ప్లాష్..వరంగల్,ఖమ్మం బీజేపీ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ

ప్లాష్ ప్లాష్ న్యూస్: వరంగల్ ,ఖమ్మం ఎంపీ అభ్యర్థులను బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఖరారు చేసింది. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా అరూరి రమేశ్ ని ప్రకటించింది. ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా తాండ్ర వినోద్ రావు ని ప్రకటించింది. ఈ ఇద్దరి పేర్లు ప్రకటించడంతో మొత్తం 17 సీట్లకు అభ్యర్థులను ప్రకటించి బీజేపీ కాంగ్రెస్,బీఆర్ఎస్ పార్టీల కంటే వేగంగా పని చేసుకుంటుంది.. మొత్తంగా తెలంగాణలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎక్కువ సీట్లు గెలుస్తుందని ఒపీనియన్ పోల్స్ తెలియజేస్తున్నాయి…..

Read More

బ్రేకింగ్ న్యూస్..JNU ఎన్నికల్లో ABVP హవా..🚩🚩

బ్రేకింగ్ న్యూస్..JNU లో ABVP సంచలనం..JNU స్టూడెంట్ యూనియన్ ఎన్నికల్లో ABVP కాగడా జెండా దూసుకపోతున్నది..కొత్త రికార్డులను క్రియేట్ చేయనున్నది.. పాకిస్థాన్ జిందాబాద్ అంటూభారత్ ముక్కలు కావాలంటూ..ఉగ్రవాదులకి మద్దతుగా ర్యాలీలు చేసే కమ్యూనిస్టుల కంచుకోట అని చెప్పుకొనే ఢిల్లీ JNU లో కంచుకోట కూలనున్నది..ఎర్రిజెండాల గుడారం కాలనున్నది..కన్నయ్య కుమార్ లాంటి కమ్యునిస్ట్ కుక్కలు తిష్ట వేసుకుని ఢిల్లీ కేంద్రంగా యూనివర్సిటీల్లో భారత వ్యతిరేక నినాదాలు చేయడం,భారత్ కి వ్యతిరేకంగా శక్తులను తయారుచేయడం ఇప్పటివరకు కొనసాగింది.. ఛత్తీస్ ఘడ్…

Read More

నాడు..తెలంగాణ హీరో కేసీఆర్.. ఇప్పుడు_______?

అవును నిజంగానే నేడు కేసీఆర్ పరిస్థితి ఇదే..10 ఏళ్లు తెలంగాణని ఏలిన కేసీఆర్ కి నేటి పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు అయినా గెలుస్తుందా అనేకాడికి వచ్చింది..కారు గుర్తుపై పోటీ చేస్తే చాలు ఎమ్మెల్యే,ఎంపి,ఎమ్మెల్సీ ఇలా ఏదో ఒకటి అయిపోవచ్చు అనే పొజిషన్ నుంచి..అదే కారు గుర్తుపై పోటీ చేయమని అంటే ఎవరూ ముందుకు రాకుండా పారిపోయే సీన్ ఈరోజు.. 17 పార్లమెంట్ సీట్లకు అభ్యర్థులు దొరకని వేల గెలిచిన ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను నిలబెట్టే పరిస్థితి.. ఒకప్పుడు…

Read More

రాళ్ళతో కొట్టిన చోటే..మోడీ వల్ల రాయిని కొలిచినట్టు కొలుస్తున్నారు🇮🇳

రాళ్లతో కొట్టిన చోటే రాయిని కొలిచినట్టు కొలుస్తున్నారు..వెంటబడి తన్నిన చోటే దేవుని కాళ్ళు మొక్కినట్టు మొక్కుతున్నారు..తిడుతూ,కొడుతూ చీదరించుకున్న చోటే కుటుంబ సభ్యున్ని చూసినట్టు ఆదరిస్తున్నారు.. పాకిస్థాన్ జిందాబాద్ అన్న చోటే నేడు జై జవాన్..జై భారత్ అంటూ నినదిస్తున్నారు..ప్రతీ చోట ఇండియన్ ఆర్మీ జిందాబాద్ అంటూ..గుండెల్లో దాచుకున్న ప్రేమను గోడలపైకి ఎక్కిస్తున్నారు.. సగర్వంగా జై జవాన్ అంటున్నారు..,ఇదంతా కాశ్మీర్ లో సైనికుల పరిస్థితి గురించి.. ఎంతలో ఎంత మార్పు.. మోడీ లాంటి దమ్మున్న నాయకుడు ఉంటే కఠినమైన…

Read More

దుబ్బాక రఘునందన్ రావుకి తుపాకులు అక్కర్లేదు

తుపాకులు అక్కర్లేదు..బుల్లెట్లు అక్కర్లేదు..కత్తులు అక్కర్లేదు..కొడవళ్లు అక్కర్లేదు..బాంబులు అక్కర్లేదు..బరిసెలు అక్కర్లేదు..గొడ్డళ్లు అక్కర్లేదు..గొడవలు అక్కర్లేదు..మర ఫిరంగీలు,మారణాయుధాలు అక్కర్లేదు.. మాటలే తూటాలు..మాటలే మంత్రాలు..సూటిగా..సుత్తిలేకుండా..నిప్పులా నిక్కచ్చిగా..బాలకృష్ణ డైలాగ్ లెక్క కంటి చూపుతోనే కాదు..పదునైన మాటలతో ప్రత్యర్థుల నోళ్లు మూయిస్తాడు..డిబేట్ లో అన్నతో ఎదురుపడే మొనగాడు ఎవ్వడు? కమ్మీలు,కాంగీలు,సూడో మేధావులు,సూడో జర్నలిస్టులు,ఏ పార్టీ అయినా,ఎవడైనాఅన్నతో పెట్టుకుంటే బాక్సులు బద్దలైతయి..అన్నతో వంకర టింకర మొరిగే వాడెవ్వడు..అన్నతో నేరుగా ఢీకొనే సత్తా ఉన్న మొగోడు ఎవ్వడు.అన్న మాటలు శతాబ్ది ఎక్స్ప్రెస్ అంత స్పీడ్..అన్న ఉన్నడంటే న్యూస్ ఛానళ్ల…

Read More

భగత్ సింగ్,రాజ్ గురు,సుక్ దేవ్ ల బలిదాన్ దివస్

మీ ఆశయం మీ ఆవేశం స్వతంత్రం కోసమేమీ ఆరాటం మీ పోరాటం స్వరాజ్యం కోసమేబతుకు మీద ఆశ లేదు చావు మీద బాధ లేదుదేశమే తమ ప్రాణంగా స్వతంత్రమే తమ ఊపిరిగాతెల్లోడి గుండెల్లో బాంబుల మోత మోగించి నిద్రబోతున్న దేశ ప్రజల్లో స్వతంత్ర కాంక్ష రగిలించిఉగ్గుపాల వయసు నుండి ఊపిరి పోయేదాకా పోరుసల్పిఉరికొయ్యలను ముద్దాడి దేశం కోసం ఆనందంగాఆత్మ బలిదానం చేసుకున్న మీ త్యాగమే ఈ దేశ స్వతంత్రంమీ పోరాటమే నేటి భారతదేశ స్వేచ్ఛా స్వరాజ్యం.. స్వాతంత్య్రం…

Read More