Praveen Reddy Naredla

వామ్మో బండి సంజయ్..🙄12వేల కోట్లా 🚩

బండి సంజయ్ అంటే గుర్తొచ్చేది హిందుత్వం..బండి సంజయ్ ఉంటే వినిపించేది జై శ్రీరామ్ నినాదం..బండి సంజయ్ వెంటే కనిపించేదిఛత్రపతి శివాజీ లాంటి సైన్యం..బండి సంజయ్ అంటే అనిపించేదిఉప్పెన లాంటి ఉద్యమం.. కార్పోరేటర్ టు ఎంపీ టు స్టేట్ ప్రెసిడెంట్..మామూలు ప్రస్థానం కాదు..మామూలు ప్రయాణం కాదు..ఎన్నెన్నో కేసులు..ఎన్నెన్నో దాడులు..ధర్మం కోసం..దేశం కోసం జీవితమంతా పోరాటం..బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సంచలనాలకు కేరాఫ్ అడ్రస్..కేసీఆర్ లాంటి మొండి ఘటాన్నిమెడలు వంచి,ఘడీలు బద్దలు కొట్టి రోడ్డు మీదకు తెచ్చిన ఘనుడు.. గెలుపు పిలుపులు…

Read More

హోలీ పండగ-జాజిరి పాట..పిల్లల ఆట..పాట😍

పల్లెల్లో హోలీ ముందు జాజిరి కోలాహలం — ‘జాజిరి’ ఆట క్రమక్రమంగా తగ్గిపోతోంది…! — పాడే పాటలు ఆడిన ఆటలు గుర్తున్నాయా…? — తేలికైన పదాల్లో గొప్ప సందేశం. — హోలీ వచ్చిందంటే చాలు పది రోజుల ముందు నుండే సందడి నెలకొంటది. — నేటి తరానికి జాజిరి ఆట,పాట ఎంతమందికి తెలుసు…? పండుగ ఏదైనా పల్లెల్లో ఎంతో ప్రత్యేకంగా జరుపుకొంటారు. పిల్లల నుంచి పెద్దల వరకు తమదైన సందడితో ఆ పండుగకు మరింత వన్నెతెస్తారు. అసలే…

Read More

కాంగ్రెస్ ప్రధాని కావాలా? అయితే మీ ఖర్మ🤷

మన్మోహన్ సింగ్ గారి 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్ళ పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మన భారతదేశ పరిస్తితిని ఒక సారి నెమరేసుకుంటే…ఇటలీ మేడం,పప్పు ల రిమోట్ పాలనలో 2g,బొగ్గు,అగస్టా హెలికాప్టర్ స్కామ్ లు ఎన్నో..ప్రతీ స్కీమ్ లో స్కామ్..ప్రతీ రోజు అవినీతి వార్త..ఒక్కో మంత్రి వందలు,వేల కోట్ల స్కామ్ లతో పోటీ.. ఎక్కడబడితే అక్కడ గోకుల్ చాట్, ముంబైల లాంటి బాంబుదాడులు,అల్లకల్లోలాలుపాకిస్థాన్ చేతిలో ఘోరంగా తెగిపడే సైనికుల తలలు, పెరిగే పప్పు,ఉల్లిగడ్డ ధరలు,గ్యాస్…

Read More

నరేంద్రమోడీ ఒక్కమగాడు.. మొనగాడు🔥

నిన్ను ఓడించడానికి కాంగ్రెస్ పార్టీనిన్ను ఓడించడానికి కమ్యునిస్టులునిన్ను ఓడించడానికి ప్రాంతీయ పార్టీలునిన్ను ఓడించడానికి మైనారిటీలునిన్ను ఓడించడానికి మిషనరీలునిన్ను ఓడించడానికి స్వప్రకటిత మేధావులునిన్ను ఓడించడానికి విదేశీ సంస్థలునిన్ను ఓడించడానికి చైనాచెంచాలునిన్ను ఓడించడానికి పాకిస్తానీలునిన్ను ఓడించడానికి మీడియాఅధిపతులునిన్ను ఓడించడానికి యూనివర్సిటీఅధ్యాపకులుఇలా చెప్పుకుంటూ పోతే దేశ వ్యతిరేఖ శక్తులుఇప్పటివరకు శతవిధాల ఎవరికీ వారుగా కలిసిపన్నాగాలు పన్నుతూనే ఉన్నారు ఉంటారునిన్ను ఓడించడానికి ఇంత మంది ఎంత చేసినానిన్ను గెలిపించడానికి భారత దేశ ప్రజలు జట్టు కట్టారుఅయినా నిన్ను ఓడించడం అంటే దేశాన్ని ఓడించడమే!

Read More

ABVP పుట్టకపోతే??

అందుకే ప్రతీ విద్యార్థి పట్టాల్సిన జెండా ABVP..
ప్రతీ కళాశాలలో ఎగరేయాల్సిన జెండా ABVP..
విద్యార్థి పరిషత్..ఇది వీరుల పరిషత్..
విద్యార్థి పరిషత్..ఇది భావిభారత భవిష్యత్ 🚩🚩

Read More

మోడీ 10ఏళ్ళల్లో ఎం సాధించాడు? ఏం చేశాడు?

ఒక్క గంట ఒక్కసారి సరిగ్గా దేశం గురించి ఆలోచిస్తేనరేంద్రమోడీ ఈ 10ఏళ్ళల్లో ఏం చేసాడో తెలుస్తది..స్వచ్ఛ భారత్ అంటూ ప్రజల్లో చైతన్యం నింపాడు..జనధన్ తో పేద ప్రజలతో బ్యాంక్ ఎకౌంట్లు తెరిచాడుసురక్షా బీమా యోజన అంటూ భీమా కల్పించాడు..గ్రూప్3,4జాబ్ కి ఇంటర్వ్యూ తీసేసి పైరవీలు ఆపాడుపండుగలప్పుడు బంధువులా సైనికులతో గడిపాడు..పాకిస్తాన్ పై సర్జికల్ స్ట్రిక్స్ చేసి భారతసత్తా చాటాడుVIP కల్చర్ కి సైరన్ బుగ్గలకి చరమగీతం పాడాడు..భారత సైనికులకు వన్ ర్యాంక్ వన్ పెన్షన్ ఇచ్చాడు.అవినీతి నిర్మూలన,దేశ…

Read More

97కోట్ల ఓటర్లు.. 7విడుతలు..ఎన్నికల షెడ్యూల్ విడుదల!

AP అసెంబ్లీ& పార్లమెంట్ మరియు తెలంగాణ బైఎలక్షన్, పార్లమెంట్ ఎలెక్షన్స్ఎన్నికల షెడ్యూల్నోటి ఫికేషన్: 18 ఎప్రిల్ 2024పోలింగ్ తేది : 13 మే 2024కౌంటింగ్ జూన్ 4 దేశం మొత్తం:సుమారు 97 కోట్ల మంది ఓటర్లు.పురుషులు 49.7 కోట్ల మందిమహిళలు 47.1 కోట్ల మంది1.82 కోట్ల మొదటి సారి ఓటుహక్కు వచ్చిన వారు18-19 సం.ల వారు 21 లక్షల ఓటర్లు10.5 లక్షల పోలింగ్ స్టేషన్లు1.5 కోట్ల పోలింగ్ సిబ్బంది55 లక్షల EVM లు100 ఏండ్లు & ఆపై…

Read More