
ABVP లేకపోతే..
భారతదేశంలో ABVP అనే విద్యార్థి సంస్థ పుట్టకపోతే..కాలేజి క్యాంపస్ ల్లో,యూనివర్సిటీల్లో ABVP లేకపోతే..విద్యావ్యవస్థల్లో ABVP ప్రభావం ఉండకపోతే..రాజకీయ నాయకులుగా ABVP నేపథ్యం కాకపోతే..సింపుల్ గా ABVP అనేదే కనపడకపోతే..విద్యాలయాలల్లో స్వాతంత్ర్య దినోత్సవాన నల్ల జెండాలు ఎగిరేటివి..కార్ల్ మార్క్స్, హిట్లర్,చేగువేరాలు మనకు హీరోలుగా చెప్పబడేవారు..పాఠ్య పుస్తకాలల్లో భారతదేశం కంటే చైనా గొప్పదనే కథలు చెప్పేటోళ్లు..భారత్ మాత కి జై,వందేమాతరం అనేటోళ్ల మూతులు పగలగొట్టేవాళ్ళు..స్వామి వివేకానంద,చంద్రశేఖర్ ఆజాద్,సుభాష్ చంద్రబోస్ లు ఫోటోలు లేకుండా మావో,లెనిన్,క్యాస్ట్రో తదితరులను మన నెత్తికెక్కించేవారు..సరస్వతీ చిత్రపటాలపై…