
విశ్వేశ్వరయ్య రోజులు మళ్ళీ రావాలి
#HappyEngineersDay దేశంలో ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తున్న సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది.దేశ అభివృద్ధిలో ఇంజనీర్ల పాత్ర చాలా కీలకం.నిజాయితీ,పట్టుదల, అంకితభావంతో ఇంజనీర్లు సమాజ అభివృద్ధికి కృషి చేస్తున్న విషయం గర్వించదగ్గది.ఇంజనీర్లుగా దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా రాణించడం చూస్తున్నాం. అదే విధంగా విలాసాల కోసం దొంగతనాలు, అత్యాచారాలు, టెక్నాలజీని ఉపయోగిస్తూ హైటెక్ మోసాలు చేయడం కూడా మీడియాలో సైతం చూస్తున్నాం.ఇంజనీరింగ్ విద్యపై విద్యార్థులు అవగాహన రాహిత్యంతో పెద్దగా ఆసక్తి చూపడం లేదనడానికి అనేక కారణాలు ఉన్నాయి, దురదృష్టవశాత్తు…