
హోలీ పండగ-జాజిరి పాట..పిల్లల ఆట..పాట😍
పల్లెల్లో హోలీ ముందు జాజిరి కోలాహలం — ‘జాజిరి’ ఆట క్రమక్రమంగా తగ్గిపోతోంది…! — పాడే పాటలు ఆడిన ఆటలు గుర్తున్నాయా…? — తేలికైన పదాల్లో గొప్ప సందేశం. — హోలీ వచ్చిందంటే చాలు పది రోజుల ముందు నుండే సందడి నెలకొంటది. — నేటి తరానికి జాజిరి ఆట,పాట ఎంతమందికి తెలుసు…? పండుగ ఏదైనా పల్లెల్లో ఎంతో ప్రత్యేకంగా జరుపుకొంటారు. పిల్లల నుంచి పెద్దల వరకు తమదైన సందడితో ఆ పండుగకు మరింత వన్నెతెస్తారు. అసలే…