Category: Health

ఉపవాసం-ఉపయోగాలు!!

ప్రియమైన స్నేహితులారా మరియు బంధువులారా నమస్కారం. ” లంకనం పరమ ఔషధం” అంటే ఉపవాసం ఒక పరమమైన ఔషధమనే సామెత మన తెలుగు సామెతలు ఒక ప్రముఖ సామెత. దీనివల్ల అనేక రకాల వ్యాధులు నివారించబడతాయి.ఇక నా అనుభవాలు చదవండి. నేను…