బండి సంజయ్ అన్న అందరిలాంటి లీడర్ కాదు..

ఈ అన్న అందరిలాంటి లీడర్ కాదు..అన్న వేరే…!ఈ అన్న అందరనుకునే క్యారెక్టర్ కాదు..అన్న వేరే! నమస్తే పెడితే చూడకుండా పోయే బాపతి కాదుపలకరిస్తే కూడా పట్టించుకోకుండా పోయే సోపతి కాదుఒక ఫోటో దిగుదామని పోతే కసురుకునేవాడు కాదుగెలిపించిన కార్యకర్తలని కూడా గుర్తుపట్టని గజినీ కాదు! మనం కనపడగానే తనే పేరు పెట్టి పిలుస్తూ నవ్వుతూ పలకరిస్తాడు..దా ఫోటో దిగుదాం అంటూ మనతోనే సెల్ఫీ దిగుతాడు..నవ్వుతూ..నవ్విస్తూ..అందరినీ దగ్గరికి తీసుకుంటాడు..కష్టపడే కార్యకర్తలను గుర్తించి గుండెకి హత్తుకుంటాడు.. అన్నతో సెల్ఫీ దిగాలని…

Read More

మోడీ లాంటి మొగాడు, మొనగాడు ఉండగా మీ ఆటలు సాగవు!!

ఈ దేశంలో ఉంటూ ట్రంప్ ని నమ్ముతారు కానీ దేశ ప్రధానిని నమ్మరు ఖాన్ గ్రేస్,ఇండి కూటమి రాజకీయ రాబందులు..ఈ దేశంలో తింటూ జిన్ పింగ్ గాడిని పొగుడుతారు..చైనా గ్రేట్ అంటూ మోడీపై ఏడుస్తారు కమ్యూనిస్టులు..ఈ దేశంలో మైనారిటీలం అంటూ మెజారిటీ హిందువులపై,సంస్కృతిపై దాడులు చేస్తూ ఓటు బ్యాంక్ గా మారి దేశాన్ని నాశనం చేయాలని చూస్తారు మరకలు, దేవుడిబిడ్డలు..ఈ దేశంలో పరాయి దేశాలకి కిరాయి బతుకులు బతుకుతూ దేశాన్ని ఆగం చేయాలని చేసే క్రాస్ బ్రీడ్…

Read More

ఆపరేషన్ కగార్ ఎందుకు ఆపాలి?

ఆపరేషన్ కగార్ అంటే కమ్యూనిష్టులు ఎందుకంత పరేషాన్ అవుతున్నారు? ఇన్నేళ్లుగా మీరు చేసిన నరమేధం సంగతి ఏంటి? మీరు చంపిన,చంపించిన సాధారణ ప్రజల చావుల గురించి ఎప్పుడైనా మాట్లాడారా? పదేళ్లు ప్రభుత్వాన్ని నడిపిన కేసీఆర్ కూడా నక్సలైట్లకు వంతపాడడం ఎంత వరకు సమంజసం? పోలీసులను చంపినపుడు పోలీసుల పక్షాన ఎప్పుడైనా మాట్లాడారా? మీ రక్షణ కోసం,రాష్ట్ర ప్రజలు రక్షణ కోసం తమ విధి నిర్వహణ చేస్తున్న పోలీసులను చంపిన,చంపుతున్న నక్సలైట్లకు వత్తాసు పలకడం సిగ్గుచేటు! నక్సలైట్ లు…

Read More

యోగి ఆదిత్యానాథ్ అంటే హడల్!!

ఒక మఠాధిపతి…ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి.కాషాయం కట్టిన సన్యాసి..గోవులు కాసే వాడు..మతతత్వ వాది,పాలన ఏమి చేతనైతది ఎక్కిరించిన ఎదవలకు నేడు యోగి అనే పేరు వింటేనే హడల్.. ఇప్పుడు భారతదేశానికే రోల్ మోడల్.. రేవంత్ రెడ్డి లెక్క ఓటుకు నోటు కేసు టైప్ కాదుమన కేసీఆర్ లాగా 80వేల పుస్తకాలు చదవలేదు..మన ట్విట్టర్ టిల్లు లాగా అమెరికాలో MBAలు చేయలేదు..24 కోట్ల జనాభాతో దేశంలోనే అతిపెద్ద రాష్టం..గుండాలు,రౌడీలు,మాఫియా డాన్ల చేతుల్లో 60ఏళ్ల అరాచక శక్తులకు అండగా ఉన్న కుల ప్రభుత్వాలు..దోపిడీలు,మానభంగాలు,మర్డర్లు…

Read More

అసలు మీడియా చేయాల్సిన పని ఏమిటి ?

నాస్పందన మీడియా రీల్ Vs రియల్ మన దేశంలో మీడియా దేనికుందో దాని లక్ష్యాలేందో.పొద్దున లేస్తే కాంట్రవర్సీ కావాలి,తిప్పితిప్పి దాన్నే చూపించాలి..దేశంలో ఏ సమస్య లేనట్టు…మందు తప్పతాగి పట్టుబడ్డ సెలెబ్రిటీ ని రోజుకు వెయ్యి సార్లు చూపిస్తారు… అదే రైతు అప్పులు భరించలేక పురుగుమందు తాగితే దాన్ని ఒక్కసారి మొక్కుబడికి చూపిస్తారు..పెద్దగా పెట్టుబడి రాదుగా..డబ్బులు రావుగా..దేశానికి ఉపయోగపడే సినిమాలు తీయడం చాతకానీ చెత్త డైరెక్టర్,హీరోలతో గంటలు గంటలు సొల్లు పెడుతుంటారు…దేశానికి నిస్వార్థంగా సేవచేసిన వారికి ఈమధ్య పద్మశ్రీ…

Read More

స్వామి వివేకానంద స్పీచ్ కి 131 ఏళ్లు..

వెక్కిరించిన చోట..మొఖం మీద నవ్విన చోట..గుక్కెడు మంచినీళ్ళు ఇవ్వని చోట..బుక్కెడు బువ్వ పెట్టని చోట..ఎగతాళి చేసిన చోట…ఎటకారం ఆడిన చోట..భారతదేశాన్ని తక్కువ చూపు చూసిన చోట.. భారతధర్మాన్ని లోకువ చేసి కాకుల్లా వాగిన చోట..చికాగోకు అడుగు పెట్టనివ్వని చోట..చిత్రవిచిత్రంగా చూసిన చోట..ప్రపంచ మత మహాసభల్లో వందలమంది పాస్టర్లు.. మేధావులు..పండితులు..చిన్నచూపు చూసిన చోటరెండు నిమిషాల్లోనే ఏదోటి మాట్లాడి పో అన్నట్టు కసిరిన చోట.. ఒక్క పదం..ఒక్కటే వాక్యం..అదే అదే భారతీయ నాదం..వేదం.. సోదర సోదరీమణులారా…అది ఇక ఉపన్యాసం కాదు..ఎక్కడా…

Read More

బండి సంజయ్ అన్న నిజంగా ప్రతీ పేద,సామాన్య కార్యకర్తకు పక్కా స్ఫూర్తినిచ్చిన నాయకుడు..🙏🚩

ఎందుకంటే మొన్నటి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 3వేల ఓట్లతో ఓడిపోయాడు..ఓటర్లకు ఒక్క పైసా ఇయ్యకపోయినా..ఒక్క సీసా పొయ్యకపోయినా! వెంటనే ప్రత్యర్థులు దాడి మొదలెట్టారు..కరీంనగర్ లోనే గెలవలేదు..తెలంగాణలో అధికారం ఎలా తెచ్చేటోడు అని అందరూ (కొందరు సొంత పార్టీ నేతలు కూడా)..మరి ఒక్క పైసా కూడా ఇవ్వకుండా రేవంత్ రెడ్డి, కేసీఆర్,కేటీఆర్ ఇలా ఒక్కడైనా గెలిచారా అంటే సమాధానం దొరకదు.. చాలా మంది అన్నారు ఓటుకి 500 ఇస్తే పక్కా గెలిచేవాడు అనవసరంగా ఓడిపోయాడు అని..ఆరు నెలల తర్వాత…

Read More

కమ్యూనిస్టులారా..ముందు మీరు..మీరు ఏకం కండి 🤣

ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని మొత్తుకుంటారు..కానీ వీళ్ళెప్పుడూ కలవరు..కలవనివ్వరు..కల లోకూడా కానివ్వరు..1925 లో CPI అరువు తెచ్చుకున్న కమ్యూనిస్టు సిద్ధాంతం తో పుట్టింది.. మళ్ళీ వీళ్ళల్లో వీళ్ళకే సిద్దాంతాలు నచ్చకనో,వ్యక్తులు నచ్చకనో రష్యా మద్దతుదారులుగా,చైనా మద్దతుదారులుగా(భారత మద్దతుదారులుగా కాదు) చీలిపోయి CPI(M) అని చైనా చెంచాలుగా పుట్టింది..ఇగ తర్వాత తర్వాత అనేక పార్టీలుగా కుక్కలు చింపిన విస్తరిలెక్క చీలిపోయి అనేక సంఘాలుగా మారిపోయాయి.. చైనా లో వాన వస్తే భారత్ లో గొడుగు పట్టే బ్యాచ్…

Read More

జాతీయజెండా కోసం బలిదానం అయిన దేశభక్తుడు సామ జగన్మోహన్ రెడ్డి

సామ జగన్మోహన్ రెడ్డి అచంచల దేశభక్తుడుఇంటికి ఒక్క కొడుకు..మధ్యతరగతి కుటుంబం..చదువులో సరస్వతి పుత్రుడు..అందరికీ మిత్రుడు..ధైర్యవంతుడు..శౌర్యవంతుడు.. విజ్ఞానవంతుడు.. దేశమంటే ప్రేమ,భక్తి,గౌరవం..దేశమంటే ప్రాణం…ABVP లో నేర్చుకున్న దేశభక్తి నినాదాలు..వేదాలుగాఘన చరిత్ర సాక్షిగా భారత పునర్వైభవమే లక్ష్యంగాకాకతీయ యూనివర్సిటీలో పాతుకుపోయిన RSU,నక్సలైట్, కమ్యూనిస్టులను ఎదుర్కొన్న ధీశాలి.. తుపాకీ ఎక్కుపెట్టి చంపుతామన్న బెదరని ధైర్యశాలి.RSU,నక్సలైట్ దేశద్రోహులు జనవరి 26న ఎగరేసినజాతీయ జెండాను దించేసి నల్లజెండా ఎగరేసి మళ్ళీ దమ్ముంటే మీ జాతీయజెండాను ఎగరేయమని సవాల్ విసిరితే..అక్కడే ఉన్న యూనివర్సిటీ అధికారులు,పోలీసులు భయపడిన వేళ…..

Read More

రేవంత్ రెడ్డి గారికి సూటి ప్రశ్నలు!!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు సూటిగా సుత్తి లేకుండా కొన్ని ప్రశ్నలు.. అవకాశం ఇవ్వండి..అధికారం ఇవ్వండి..మార్పు రావాలి..కాంగ్రెస్ రావాలి అని అడిగితే జనాలు పువ్వుల్లో పెట్టి అధికారం ఇచ్చారు.6 గ్యారెంటీలు 100రోజుల్లో అమలు చేస్తామన్నారు.. వంద పోయి 130 రోజులు దాటినా సగం హామీలు కూడా అమలు చేయలేకపోయారు.. మరి ఎవరు అడ్డుకున్నారు మిమ్మల్ని..మీరు అన్న మాటలు ఉత్తవేనా?గెలవడం కోసం,అధికారం కోసం ఎన్ని అబద్ధాలు అయినా చెప్తారా? అడ్డగోలుగా హామీలూ ఇస్తారా? ఇప్పుడు కొత్తగా…

Read More