Category: నా స్పందన

జాతీయజెండా కోసం బలిదానం అయిన దేశభక్తుడు సామ జగన్మోహన్ రెడ్డి

సామ జగన్మోహన్ రెడ్డి అచంచల దేశభక్తుడుఇంటికి ఒక్క కొడుకు..మధ్యతరగతి కుటుంబం..చదువులో సరస్వతి పుత్రుడు..అందరికీ మిత్రుడు..ధైర్యవంతుడు..శౌర్యవంతుడు.. విజ్ఞానవంతుడు.. దేశమంటే ప్రేమ,భక్తి,గౌరవం..దేశమంటే ప్రాణం…ABVP లో నేర్చుకున్న దేశభక్తి నినాదాలు..వేదాలుగాఘన చరిత్ర సాక్షిగా భారత పునర్వైభవమే లక్ష్యంగాకాకతీయ యూనివర్సిటీలో పాతుకుపోయిన RSU,నక్సలైట్, కమ్యూనిస్టులను ఎదుర్కొన్న ధీశాలి..…

రేవంత్ రెడ్డి గారికి సూటి ప్రశ్నలు!!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు సూటిగా సుత్తి లేకుండా కొన్ని ప్రశ్నలు.. అవకాశం ఇవ్వండి..అధికారం ఇవ్వండి..మార్పు రావాలి..కాంగ్రెస్ రావాలి అని అడిగితే జనాలు పువ్వుల్లో పెట్టి అధికారం ఇచ్చారు.6 గ్యారెంటీలు 100రోజుల్లో అమలు చేస్తామన్నారు.. వంద పోయి 130…

బీజేపీ లేకపోతే ఈ దేశం మరో పాకిస్థాన్ అయ్యేది!!

బీజేపీ ఆవిర్భావం భారతదేశానికి పునర్జీవం..బీజేపీ ఆవిర్భావం ఈ దేశ పునర్వైభవం..బీజేపీ ఆవిర్భావం బావి భారత పునర్నిర్మాణం..బీజేపీ ఆవిర్భావం భరతమాతకే సమర్పణం.. స్వాతంత్య్రం నుంచి కాంగ్రెస్ పార్టీకి ఎదురులేదు..ప్రతిపక్ష పార్టీగా బలమైన పార్టీ లేదు..ఒక్క జనసంఘ్ మాత్రమే ఎదిరించింది..ఒక్క జనసంఘ్ మాత్రమే ప్రశ్నించింది..కాంగ్రెస్…

నా ఓటు జై శ్రీరామ్ అనే పార్టీకే🚩🚩..మీది మరి?

నా ఓటు భారతమాత కి జై అనే దమ్మున్న పార్టీకేనా ఓటు వందేమాతరం అని గర్జించే పార్టీకేనా ఓటు జై శ్రీరామ్ అనగలిగిన పార్టీకేనా ఓటు దేశభక్తి కలిగిన జాతీయవాద పార్టీకే నా ఓటు దేశాన్ని సురక్షితంగా కాపాడే పార్టీకేనా ఓటు…

జై శ్రీరామ్ అంటే కడుపు నింపదు:కేటీఆర్

జై శ్రీరామ్ అంటే కడుపు నింపదు అంటున్న కేటీఆర్ మల్కాజిగిరి BRS సన్నాహక మీటింగ్ లో పాల్గొన్న కేటీఆర్ జై శ్రీరామ్ అంటే కడుపు నింపదు..జై శ్రీరామ్ అంటే ఉద్యోగం రాదు అని పిచ్చి మాటలు మాట్లాడాడు.. గత 2019 ఎన్నికల్లో…

11 సీట్లు గెలవనున్న తెలంగాణ బీజేపీ!!

తెలంగాణలో 11 సీట్లు పక్కా గెలవనున్న బీజేపీ.. అవును మీరు చదివింది నిజమే..తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ 11 సీట్లు గెలవనుంది.అవి ఏ నియోజకవర్గాలు అంటే 2019 లో గెలిచిన నాలుగు సీట్లు మళ్ళీ గెలుస్తూనే ఇంకొక 7 సీట్లల్లో విజయ బావుటా…

గుంటనక్కలపై సింహం మోడీ🔥

గుంటనక్కలు గుంపులు కట్టాయి..పందికొక్కులు గ్రూపులు పెట్టాయి..60 ఏళ్లు దేశాన్ని ఏలి లక్షల కోట్లు స్కాములు చేసి దొచినకాడికి దోచుకున్నాయి..తరతరాలకు తరగని ఆస్తులను,వేల కోట్ల రూపాయల సంపదను దాచుకున్నాయి.. దేశాన్ని కంటికి రెప్పలా కాపాడే సైనికులకు సరిపడా ఆయుధాలు,బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఇయ్యకుండా..పాకిస్థాన్…

వందరోజులు అయింది గుంపు మేస్త్రీ గుర్తుందా?

వంద రోజుల్లో చేస్తామన్న హామీలు ఏమైనవి గుంపు మేస్త్రీ గారు? ఇలా వందల హామీలు ఇచ్చి వంద రోజుల లోపు చేస్తామన్న హామీల సంగతి గుంపు మేస్త్రీ మరిచిపోయిండు.. రోజుకో సమస్యపై డైవర్ట్ చేస్తూ కాలం ఎల్లదీస్తున్నారు.కాళేశ్వరం అక్రమాలు,అవినీతి అంటూ కొంత…

బీజేపీ పార్టీకి అసలు ఓటు ఎందుకు వేయాలి?

దేశం కోసం సర్వం,సర్వస్వం అర్పించి పనిచేస్తున్న మనిషి ఒకవైపు..స్వార్థం,అధికారం,అవినీతి,బంధుప్రీతి గల కాంగ్రెస్,ప్రాంతీయ పార్టీలు మరోవైపు.. చైనా బానిసత్వం,బూజు పట్టిన సిద్ధాంతం,మేధావుల ముసుగులో విశృంఖలత్వం,కిస్ ఆఫ్ లవ్,బీఫ్ ఫెస్టివల్స్ అంటూ సమాజాన్ని విడగొట్టే విభజన వాదం, హిందు అనే పదాన్నే విషంగా నరనరాన…

కట్టర్ హిందూ నాయకుడు బండి సంజయ్ 🚩

బండి సంజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..తెలుగు రాష్ట్రాలలో హిందూ టైగర్ ఎవరూ అంటే వెంటనే గుర్తొచ్చే పేరు బండి సంజయ్.. హిందూ ధర్మంపై ఎక్కడ దాడి జరిగినా వెంటనే స్పందించే కట్టర్ హిందూ నాయకుడు బండి సంజయ్..బైంసాలో హిందువుల ఇల్లు మరకలు…