Category: నా స్పందన

నాడు..తెలంగాణ హీరో కేసీఆర్.. ఇప్పుడు_______?

అవును నిజంగానే నేడు కేసీఆర్ పరిస్థితి ఇదే..10 ఏళ్లు తెలంగాణని ఏలిన కేసీఆర్ కి నేటి పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు అయినా గెలుస్తుందా అనేకాడికి వచ్చింది..కారు గుర్తుపై పోటీ చేస్తే చాలు ఎమ్మెల్యే,ఎంపి,ఎమ్మెల్సీ ఇలా ఏదో ఒకటి అయిపోవచ్చు అనే…

రాళ్ళతో కొట్టిన చోటే..మోడీ వల్ల రాయిని కొలిచినట్టు కొలుస్తున్నారు🇮🇳

రాళ్లతో కొట్టిన చోటే రాయిని కొలిచినట్టు కొలుస్తున్నారు..వెంటబడి తన్నిన చోటే దేవుని కాళ్ళు మొక్కినట్టు మొక్కుతున్నారు..తిడుతూ,కొడుతూ చీదరించుకున్న చోటే కుటుంబ సభ్యున్ని చూసినట్టు ఆదరిస్తున్నారు.. పాకిస్థాన్ జిందాబాద్ అన్న చోటే నేడు జై జవాన్..జై భారత్ అంటూ నినదిస్తున్నారు..ప్రతీ చోట ఇండియన్…

దుబ్బాక రఘునందన్ రావుకి తుపాకులు అక్కర్లేదు

తుపాకులు అక్కర్లేదు..బుల్లెట్లు అక్కర్లేదు..కత్తులు అక్కర్లేదు..కొడవళ్లు అక్కర్లేదు..బాంబులు అక్కర్లేదు..బరిసెలు అక్కర్లేదు..గొడ్డళ్లు అక్కర్లేదు..గొడవలు అక్కర్లేదు..మర ఫిరంగీలు,మారణాయుధాలు అక్కర్లేదు.. మాటలే తూటాలు..మాటలే మంత్రాలు..సూటిగా..సుత్తిలేకుండా..నిప్పులా నిక్కచ్చిగా..బాలకృష్ణ డైలాగ్ లెక్క కంటి చూపుతోనే కాదు..పదునైన మాటలతో ప్రత్యర్థుల నోళ్లు మూయిస్తాడు..డిబేట్ లో అన్నతో ఎదురుపడే మొనగాడు ఎవ్వడు? కమ్మీలు,కాంగీలు,సూడో…

భగత్ సింగ్,రాజ్ గురు,సుక్ దేవ్ ల బలిదాన్ దివస్

మీ ఆశయం మీ ఆవేశం స్వతంత్రం కోసమేమీ ఆరాటం మీ పోరాటం స్వరాజ్యం కోసమేబతుకు మీద ఆశ లేదు చావు మీద బాధ లేదుదేశమే తమ ప్రాణంగా స్వతంత్రమే తమ ఊపిరిగాతెల్లోడి గుండెల్లో బాంబుల మోత మోగించి నిద్రబోతున్న దేశ ప్రజల్లో…

వామ్మో బండి సంజయ్..🙄12వేల కోట్లా 🚩

బండి సంజయ్ అంటే గుర్తొచ్చేది హిందుత్వం..బండి సంజయ్ ఉంటే వినిపించేది జై శ్రీరామ్ నినాదం..బండి సంజయ్ వెంటే కనిపించేదిఛత్రపతి శివాజీ లాంటి సైన్యం..బండి సంజయ్ అంటే అనిపించేదిఉప్పెన లాంటి ఉద్యమం.. కార్పోరేటర్ టు ఎంపీ టు స్టేట్ ప్రెసిడెంట్..మామూలు ప్రస్థానం కాదు..మామూలు…

కాంగ్రెస్ ప్రధాని కావాలా? అయితే మీ ఖర్మ🤷

మన్మోహన్ సింగ్ గారి 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్ళ పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మన భారతదేశ పరిస్తితిని ఒక సారి నెమరేసుకుంటే…ఇటలీ మేడం,పప్పు ల రిమోట్ పాలనలో 2g,బొగ్గు,అగస్టా హెలికాప్టర్ స్కామ్ లు ఎన్నో..ప్రతీ స్కీమ్ లో…

నరేంద్రమోడీ ఒక్కమగాడు.. మొనగాడు🔥

నిన్ను ఓడించడానికి కాంగ్రెస్ పార్టీనిన్ను ఓడించడానికి కమ్యునిస్టులునిన్ను ఓడించడానికి ప్రాంతీయ పార్టీలునిన్ను ఓడించడానికి మైనారిటీలునిన్ను ఓడించడానికి మిషనరీలునిన్ను ఓడించడానికి స్వప్రకటిత మేధావులునిన్ను ఓడించడానికి విదేశీ సంస్థలునిన్ను ఓడించడానికి చైనాచెంచాలునిన్ను ఓడించడానికి పాకిస్తానీలునిన్ను ఓడించడానికి మీడియాఅధిపతులునిన్ను ఓడించడానికి యూనివర్సిటీఅధ్యాపకులుఇలా చెప్పుకుంటూ పోతే దేశ…

ABVP పుట్టకపోతే??

అందుకే ప్రతీ విద్యార్థి పట్టాల్సిన జెండా ABVP.. ప్రతీ కళాశాలలో ఎగరేయాల్సిన జెండా ABVP.. విద్యార్థి పరిషత్..ఇది వీరుల పరిషత్.. విద్యార్థి పరిషత్..ఇది భావిభారత భవిష్యత్ 🚩🚩

మోడీ 10ఏళ్ళల్లో ఎం సాధించాడు? ఏం చేశాడు?

ఒక్క గంట ఒక్కసారి సరిగ్గా దేశం గురించి ఆలోచిస్తేనరేంద్రమోడీ ఈ 10ఏళ్ళల్లో ఏం చేసాడో తెలుస్తది..స్వచ్ఛ భారత్ అంటూ ప్రజల్లో చైతన్యం నింపాడు..జనధన్ తో పేద ప్రజలతో బ్యాంక్ ఎకౌంట్లు తెరిచాడుసురక్షా బీమా యోజన అంటూ భీమా కల్పించాడు..గ్రూప్3,4జాబ్ కి ఇంటర్వ్యూ…