
మోడీపై జర్నలిస్ట్ అద్భుతమైన ఆర్టికల్
వికసిత భారతమే మోదీ లక్ష్యం నాయకులు ఎంతో మంది వస్తుంటారు.. వెళ్తుంటారు. ప్రజానాడి గెలిచిన నాయకులు శాశ్వతంగా ఉంటారు. పూటకో పార్టీ పుడుతుంది.. పూటకోకరు నేను నాయకుడిని అంటారు. కానీ.. జనం మెచ్చిన నాయకులంటూ కొందరుంటారు. ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిన నేతలు వారి పేరును చెరిపేసుకోలేరు. తాను నడుస్తూ.. జనాన్ని తనతో కలిసి నడిపించే నేతలు కొందరే ఉంటారు. పదవులు అందరికీ వస్తుంటాయి.. కానీ పదవికి వెన్నెతెచ్చిన నాయకులు ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. ఇప్పుడు దేశంలో అదే…