మేడారంలో ABVP అనితరసాధ్యం..అద్భుతం!
మేడారం జాతరలో ABVP చేసిన సేవ పెద్దగా మీడియా ఛానల్స్ కవర్ చేయలేదు గానీ..ABVP చేసిన సేవలో 250 మంది(230 మంది యువకులు,20 మంది యువతులు) పాల్గొని అద్భుతం సృష్టించారు. వన జాతర – మన జాతరసమ్మక్క–సారలమ్మ మేడారం జాతర 2026ABVP…
