Spread the love

తుపాకులు అక్కర్లేదు..బుల్లెట్లు అక్కర్లేదు..
కత్తులు అక్కర్లేదు..కొడవళ్లు అక్కర్లేదు..
బాంబులు అక్కర్లేదు..బరిసెలు అక్కర్లేదు..
గొడ్డళ్లు అక్కర్లేదు..గొడవలు అక్కర్లేదు..
మర ఫిరంగీలు,మారణాయుధాలు అక్కర్లేదు..


మాటలే తూటాలు..మాటలే మంత్రాలు..
సూటిగా..సుత్తిలేకుండా..నిప్పులా నిక్కచ్చిగా..
బాలకృష్ణ డైలాగ్ లెక్క కంటి చూపుతోనే కాదు..
పదునైన మాటలతో ప్రత్యర్థుల నోళ్లు మూయిస్తాడు..
డిబేట్ లో అన్నతో ఎదురుపడే మొనగాడు ఎవ్వడు?


కమ్మీలు,కాంగీలు,సూడో మేధావులు,సూడో జర్నలిస్టులు,ఏ పార్టీ అయినా,ఎవడైనా
అన్నతో పెట్టుకుంటే బాక్సులు బద్దలైతయి..
అన్నతో వంకర టింకర మొరిగే వాడెవ్వడు..
అన్నతో నేరుగా ఢీకొనే సత్తా ఉన్న మొగోడు ఎవ్వడు.
అన్న మాటలు శతాబ్ది ఎక్స్ప్రెస్ అంత స్పీడ్..
అన్న ఉన్నడంటే న్యూస్ ఛానళ్ల TRP ఉరుకుద్ధి..
అన్న గట్టిగా మాట్లాడితే TRS భవన్,గాంధీ భవన్ వణుకుద్ధి..

ఇయాల దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు గారి పుట్టనరోజు సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు🌺🚩


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *