ఒక మఠాధిపతి…ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి.
కాషాయం కట్టిన సన్యాసి..గోవులు కాసే వాడు..
మతతత్వ వాది,పాలన ఏమి చేతనైతది ఎక్కిరించిన ఎదవలకు నేడు యోగి అనే పేరు వింటేనే హడల్.. ఇప్పుడు భారతదేశానికే రోల్ మోడల్..

రేవంత్ రెడ్డి లెక్క ఓటుకు నోటు కేసు టైప్ కాదు
మన కేసీఆర్ లాగా 80వేల పుస్తకాలు చదవలేదు..
మన ట్విట్టర్ టిల్లు లాగా అమెరికాలో MBAలు చేయలేదు..
24 కోట్ల జనాభాతో దేశంలోనే అతిపెద్ద రాష్టం..
గుండాలు,రౌడీలు,మాఫియా డాన్ల చేతుల్లో 60ఏళ్ల అరాచక శక్తులకు అండగా ఉన్న కుల ప్రభుత్వాలు..
దోపిడీలు,మానభంగాలు,మర్డర్లు ఇలా మరకల చేతిలో లక్షలాదిగా తగలబడిపాయిన కుటుంబాలు..
రెండు కుటుంబ కుల పార్టీలు,చేతగాని కాంగ్రెస్ పార్టీ
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాన్ని గుండా రాజ్ గా మార్చిన వేల..
కాషాయం కట్టిన సన్యాసి..కరుడుగట్టిన జాతీయవాది..
కట్టర్ హిందూ,నిస్వార్థపు కర్మ”యోగి” కుర్చీ ఎక్కితే..
రౌడీలు ఉంటే గింటే జైల్లో..లేదంటే సక్కగా పైకే..
మాఫియా అండర్ వరల్డ్ డాన్లు అంతా ఎన్కౌంటరే..
కులం,మతం తేడా లేదు..అన్యాయం,దౌర్జన్యం చేసే
అల్లరి మూకలపై బుల్డోజర్ ఎక్కుడే..గట్టిగా తొక్కుడే..
ఇదీ యోగి రాజ్..ఉత్తర ప్రదేశ్ కి నయా బ్రాండ్ బాబా..
దటీజ్ హిందూ హృదయ సామ్రాట్..యోగి ఆదిత్యానాథ్🚩🔥

🔥..
అరేయ్ పింకీస్,కమ్మీస్,మరకాస్,ఖాన్ గ్రేసి,సెక్యులర్ మీడియా,అర్థ మెదడు మేధావులారా..
మోడీకే పోసుకుంటున్నరు..మరి యోగి వస్తే మీరు డైపైర్లు వేసుకోవాల్సిందే..😆😆😆..
జయహో మోడీ..జయహో యోగి..జై శ్రీరామ్🔥🔥🚩🚩🚩🚩
Jai Shree Ram
K
Soon we want to See Yogini As PM Of Bharath