AP అసెంబ్లీ& పార్లమెంట్ మరియు తెలంగాణ బైఎలక్షన్, పార్లమెంట్ ఎలెక్షన్స్
ఎన్నికల షెడ్యూల్
నోటి ఫికేషన్: 18 ఎప్రిల్ 2024
పోలింగ్ తేది : 13 మే 2024
కౌంటింగ్ జూన్ 4
దేశం మొత్తం:
సుమారు 97 కోట్ల మంది ఓటర్లు.
పురుషులు 49.7 కోట్ల మంది
మహిళలు 47.1 కోట్ల మంది
1.82 కోట్ల మొదటి సారి ఓటుహక్కు వచ్చిన వారు
18-19 సం.ల వారు 21 లక్షల ఓటర్లు
10.5 లక్షల పోలింగ్ స్టేషన్లు
1.5 కోట్ల పోలింగ్ సిబ్బంది
55 లక్షల EVM లు
100 ఏండ్లు & ఆపై 1.18 లక్షల ఓటర్లు.
2100 మంది ఎలక్షన్ అబ్జర్వర్లు
*85 ఏండ్లు దాటిన మరియు 40% పై బడిన వైకల్యం (Physically challenged) ఉన్న వారికి ఇంటివద్ద నుండే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం. వీరు ఫారం 12పూర్తి చేయాలి.
ఎప్రిల్ 1వరకు ఓటర్ జాబితా లో మార్పులకు అవకాశం