Skip to content
rightvoice.in logo Right voice

జాతీయవాద గొంతుక

  • Home
  • Telangana
  • National
  • About Us
  • Contact Us
  • Disclaimer
rightvoice.in logo
Right voice

జాతీయవాద గొంతుక

భారత్ బాదుడు..జింబాంబ్వే బెంబేలు!!

Praveen Reddy Naredla, 26/02/202626/02/2026
Spread the love
     

అకలి మీదున్న పులుల్లా..
జూలు విదిల్చిన సింహాల్లా..
బాలు కనబడితే బాదుడే..
బౌండరీ అవుతలకి దంచుడే..
చుక్కలంటినయా అన్నట్టు సిక్సర్లు..
రాకెట్ దూసుకెళ్లినట్టు ఫోర్లు..
సంజు సాంసన్ దూకుడు..
అభిషేక్ శర్మ చెడుగుడు..
ఇషాన్ కిషన్ మెరుపులు..
హార్దిక్ పాండ్యా అరుపులు..
సూర్యకుమార్ స్కైపై సంచారం.
తిలక్ వర్మ స్వైర విహారం..
వెరసి భారత్ శివ తాండవం..
జింబాంబ్వే బెంబేలు..బేజారు..
ఇది తప్పక నిలవాల్సిన..గెలవాల్సిన
మ్యాచ్ లో మనోళ్ల విజృంభణ..విశ్వరూపం..
17 సిక్సర్లు..T20 ప్రపంచ కప్ లో భారత హైయెస్ట్ స్కోర్ 20 ఓవర్లలో 256/4 ఇదే..

జింబాంబ్వే 20 ఓవర్లు ఆడి 184/6 రన్స్ చేసింది.బ్రెయిన్ బెనెట్ ఒక్కడే ఒంటరి పోరాటం చేసాడు.97 రన్స్ తో అజేయంగా నిలిచాడు.కెప్టెన్ సికిందర్ రజా మాత్రమే అండగా నిలిచాడు.భారత్ గెలవాల్సిన మ్యాచ్ లో 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.అర్షదీప్ మూడు వికెట్లు,అక్షర్,వరుణ్ చక్రవర్తి,శివమ్ దూబే చెరొక వికెట్ తీశారు.మార్చి 1వ తేదీన వెస్ట్ ఇండీస్ తో జరిగే మ్యాచ్ లో ఎవరు గెలిస్తే వారు సెమిస్ చేరుకుంటారు.

గెలుపు మనదే..ఆల్ ది బెస్ట్ భారత్

#IndVsZim


Spread the love
     
 
      
News Andhra Pradesh National Telangana IndiaIndvszimSuper8T20worldcup2026

Post navigation

Previous post

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

  • భారత్ బాదుడు..జింబాంబ్వే బెంబేలు!!
  • ఐఏఎస్ అధికారుల బదిలీలు..మన కలెక్టర్ ఎవరంటే !!
  • యుద్ధ వాతావరణంలో ఇజ్రాయెల్ పర్యటన: మోడీ దౌత్య ధైర్యం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది
  • ఇంటర్ విద్యార్థులారా మీరు ఆరాధించే వారు ఏం చదివారు ?
  • పాతబస్తీకి బండి సంజయ్ !!

Recent Comments

  1. Gorre Aravind on మేడారంలో ABVP అనితరసాధ్యం..అద్భుతం!
  2. PRATHAP REDDY on 🔥 తొమ్మిది రోజుల తపన… సిద్ధాంతం కోసం సాగిన పోరాటం… ఫలించిన విజయం! 🔥
  3. PRATHAP REDDY on 🔥 తొమ్మిది రోజుల తపన… సిద్ధాంతం కోసం సాగిన పోరాటం… ఫలించిన విజయం! 🔥
  4. Madhu on కృతజ్ఞత ఉన్న నాయకుడు బండి సంజయ్ అన్న..
  5. Meesala Venkatesh on నక్సలిజం – ఒక విఫల ప్రయత్నం

Archives

  • February 2026
  • November 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • December 2024
  • September 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024

Categories

  • Andhra Pradesh
  • Blog
  • National
  • News
  • Telangana
  • Videos
  • నా స్పందన
©2026 Right voice | Terms & Conditions | Privacy Policy | Disclaimer