కశ్మీర్ విషయంలో భారత్ వైఖరి ఎప్పుడూ ఒక్కటే.
పీవోకేను భారత్‌కు అప్పగించడం తప్ప పాక్‌కు మరో గత్యంతరం లేదు..
పీవోకేను అప్పగించడం, ఉగ్రవాదులను సరెండర్ చేయడంపైనే చర్చలు.
మాకు ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదు
పాక్ కాల్పులు జరిపితే,గట్టిగా బదులివ్వాలని త్రివిధదళాలకు ప్రధాని మోడీ కీలక ఆదేశాలు.
ఆదేశాలు ఇచ్చిన పవాళ్లు ఒక్క తూటా పేలిస్తే.. మీరు క్షిపణితో కౌంటర్ ఇవ్వండి
ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు..