బ్రేకింగ్ న్యూస్
తెలంగాణ రైతులందరికీ గుడ్ న్యూస్
మూడు రోజుల్లో రైతుభరోసా.
ఈనెల ఫిబ్రవరి 29 నుండి 31 వరకు మూడు రోజుల్లో రైతులందరి ఖాతాల్లో రైతుభరోసా పైసలు జమ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం.
చాలా రోజుల నుంచి రైతులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.ఇప్పటివరకు అధికారంలోకి వచ్చినప్పటినుండి రెండు సార్లు మాత్రమే రైతుభరోసా పైసలు రైతుల ఎకౌంట్లో వేశాడు.విడతల వారీగా విడుదల చేశాడు.
ఇప్పుడు రాబోయే కొన్ని రోజుల్లో MPTC/ZPTC ఎన్నికలు ఉండబోతున్నాయి.గ్రామీణ ప్రాంతాలలో జరిగే ఎన్నికలు కాబట్టి విడుదల చేస్తున్నాడు అని ఇప్పటికే ప్రతిపక్షాలు విమర్శలు స్టార్ట్ చేసాయి.
ఎన్నికల ప్రచారంలో సంవత్సరానికి ఎకరానికి 15 వేలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక రైతులకు మొండి చేయి చూపి దానిని 12 వేలు చేశాడు.ఆ నిధులను కూడా రెగ్యులర్ గా వేయకుండా రైతులను మోసం చేస్తున్నాడు.ఎన్నికల పుణ్యమా ఆయింత వేస్తున్నాడు అనుకొని రైతులు అనుకుంటున్నారు. ఈ వార్త వైరల్ అవుతుంది..సోషల్ మీడియా నెటిజనులు వ్యంగంగా ఈ వార్త వండి వడ్డిస్తున్నారు..ఈ ఫిబ్రవరిలో 29,30,31 తేదీలు ఉండవు కదా 😂😂
అదీ సంగతి..ఈ సోషల్ మీడియా ఎఫెక్ట్ వల్లనైనా రైతుభరోసా పైసలు వేస్తారేమో చూడాలి..
