
విరాట్ కోహ్లి సంచలన ప్రకటన!
టెస్టులకు కోహ్లీ గుడ్‌బై.. విరాట్ కోహ్లీ ఇన్‌స్టాలో భావోద్వేగభరిత పోస్ట్ పెట్టాడు..స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ టెస్టులకు వీడ్కోలు పలికాడు. . ‘14 ఏళ్ల క్రితం తొలిసారిగా టెస్టు క్రికెట్ జెర్సీ ధరించా. ఈ ఫార్మాట్ నన్ను ఇంత దూరం తీసుకెళ్తుందని నేనెప్పుడూ ఊహించలేదు.నేను ఆశించిన దాని కంటే ఎక్కువే ఇది నాకు తిరిగిచ్చింది.వెనక్కి తిరిగి నా టెస్టు కెరీర్‌ను చూసుకుంటే నా ముఖంలో చిరునవ్వు కన్పిస్తుంది. ప్రేమతో ఇక సైనింగ్ ఆఫ్..’ అని కోహ్లీ రాసుకొచ్చాడు….