
వందరోజులు అయింది గుంపు మేస్త్రీ గుర్తుందా?
వంద రోజుల్లో చేస్తామన్న హామీలు ఏమైనవి గుంపు మేస్త్రీ గారు? ఇలా వందల హామీలు ఇచ్చి వంద రోజుల లోపు చేస్తామన్న హామీల సంగతి గుంపు మేస్త్రీ మరిచిపోయిండు.. రోజుకో సమస్యపై డైవర్ట్ చేస్తూ కాలం ఎల్లదీస్తున్నారు.కాళేశ్వరం అక్రమాలు,అవినీతి అంటూ కొంత కాలం మాట్లాడి దానికి కారణమైన వారిపై చర్యలు లేవు..అరెస్ట్ లు లేవు..విచారణలు లేవు..అంతా సైలెంట్.. కరెంట్ మీద కొన్ని రోజులు గాయి గత్తర లేపి CMD ప్రభాకర్ రావు పై చర్యలు,శ్వేత పత్రాలు విడుదల…