
మోడీ 10ఏళ్ళల్లో ఎం సాధించాడు? ఏం చేశాడు?
ఒక్క గంట ఒక్కసారి సరిగ్గా దేశం గురించి ఆలోచిస్తేనరేంద్రమోడీ ఈ 10ఏళ్ళల్లో ఏం చేసాడో తెలుస్తది..స్వచ్ఛ భారత్ అంటూ ప్రజల్లో చైతన్యం నింపాడు..జనధన్ తో పేద ప్రజలతో బ్యాంక్ ఎకౌంట్లు తెరిచాడుసురక్షా బీమా యోజన అంటూ భీమా కల్పించాడు..గ్రూప్3,4జాబ్ కి ఇంటర్వ్యూ తీసేసి పైరవీలు ఆపాడుపండుగలప్పుడు బంధువులా సైనికులతో గడిపాడు..పాకిస్తాన్ పై సర్జికల్ స్ట్రిక్స్ చేసి భారతసత్తా చాటాడుVIP కల్చర్ కి సైరన్ బుగ్గలకి చరమగీతం పాడాడు..భారత సైనికులకు వన్ ర్యాంక్ వన్ పెన్షన్ ఇచ్చాడు.అవినీతి నిర్మూలన,దేశ…