నేడు ఢిల్లీలో కీలక సమావేశం!

నేడు హోంశాఖ కీలక సమావేశం!న్యూ ఢిల్లీ:మే 06కేంద్ర హోంశాఖ ఈరోజు ఉదయం 10:45 నుండి 12 గంటల వరకు ముఖ్యమైన సమా వేశం నిర్వహించనుంది. పాకిస్తాన్‌తో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలోని 244 జిల్లాల్లో పౌర రక్షణ సన్నాహాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, పౌర రక్షణ శాఖల అధిపతులతో కేంద్ర హోంశాఖ వీడియో కాన్ఫ రెన్స్ నిర్వహించనుంది. హోంశాఖ కార్యదర్శి, సీనియర్ అధికారులు సమావేశంలో పాల్గొననున్నారు.. దేశ ప్రజలు ముక్తకంఠంతో…

Read More