జై శ్రీరామ్ అంటే కడుపు నింపదు:కేటీఆర్

జై శ్రీరామ్ అంటే కడుపు నింపదు అంటున్న కేటీఆర్ మల్కాజిగిరి BRS సన్నాహక మీటింగ్ లో పాల్గొన్న కేటీఆర్ జై శ్రీరామ్ అంటే కడుపు నింపదు..జై శ్రీరామ్ అంటే ఉద్యోగం రాదు అని పిచ్చి మాటలు మాట్లాడాడు.. గత 2019 ఎన్నికల్లో అయ్య కేసీఆర్ కూడా గిట్లనే కరీంనగర్ సభలో హిందుగాళ్ళు,బొందుగాళ్ళు అన్నడు.. వీళ్ళకి నరనరాన హిందూ అంటే ద్వేషం లాగా,చిన్న చూపు లాగా కనిపిస్తుంది.. జై శ్రీరామ్ అంటే వీళ్ళకి వచ్చిన నొప్పి ఏంది?జై శ్రీరామ్…

Read More

వందరోజులు అయింది గుంపు మేస్త్రీ గుర్తుందా?

వంద రోజుల్లో చేస్తామన్న హామీలు ఏమైనవి గుంపు మేస్త్రీ గారు? ఇలా వందల హామీలు ఇచ్చి వంద రోజుల లోపు చేస్తామన్న హామీల సంగతి గుంపు మేస్త్రీ మరిచిపోయిండు.. రోజుకో సమస్యపై డైవర్ట్ చేస్తూ కాలం ఎల్లదీస్తున్నారు.కాళేశ్వరం అక్రమాలు,అవినీతి అంటూ కొంత కాలం మాట్లాడి దానికి కారణమైన వారిపై చర్యలు లేవు..అరెస్ట్ లు లేవు..విచారణలు లేవు..అంతా సైలెంట్.. కరెంట్ మీద కొన్ని రోజులు గాయి గత్తర లేపి CMD ప్రభాకర్ రావు పై చర్యలు,శ్వేత పత్రాలు విడుదల…

Read More

బ్రేకింగ్ న్యూస్..వరంగల్ ఎన్నికల బరినుంచి తప్పుకున్న కడియం కావ్య..! Breakinng News: (Kadiyam Kavya Drops from warangal Parliament election Race)

వరంగల్ పార్లమెంట్ పోటీ నుంచి తప్పుకున్న కడియం కావ్య! స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తనయ కడియం కావ్యని కేసీఆర్ వరంగల్ ఎంపి అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే.. అయితే BRS పార్టీపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత,లిక్కర్ స్కాంలో కవిత అరెస్ట్, భూ కబ్జాలు,ఫోన్ ట్యాపింగ్ తదితర ఇస్యూస్ తో BRS పార్టీపై తీవ్రంగా వ్యతిరేకత పెరిగిందని,పార్టీ ప్రతిష్ట దిగజారిందని,పార్టీలో కూడా సమన్వయం,సహకారం లేదని,ఎవరికి వారే యమునా తీరే అనే విధంగా తయారయిందని ఈ పరిస్థితుల్లో…

Read More

బీఎస్పీ పార్టీకీ రాజీనామా చేసిన ప్రవీణ్ కుమార్

తిట్టిన తిట్టు తిట్టకుండా కేసీఆర్ ని తిట్టిన RS ప్రవీణ్ కుమార్ అదే కేసీఆర్ తో చేయి కలిపి పొత్తు పెట్టుకున్నాడు..అన్ని విషయాల్లో వ్యతిరేకించిన కేసీఆర్ ని ఆలింగనం చేసుకున్నాడు.కేసీఆర్ ని ప్రశంసల్లో ముంచెత్తాడు.కేవలం ఎటు చేసి పదవుల్లో ఉండాలనే తాపత్రయం ఏమో ఎంపీ సీట్ కోసం బీఆర్ఎస్ – బీఎస్పీ పొత్తు పెట్టుకున్నాయి..ఏమైందో ఏమో కానీ హఠాత్తుగా బీఎస్పీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించాడు..రాజీనామా కారణం చూస్తే మాత్రం చాలా సిల్లీగా ఉంది.కవిత అరెస్ట్ ను…

Read More