
కమ్యూనిస్టులారా..ముందు మీరు..మీరు ఏకం కండి 🤣
ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని మొత్తుకుంటారు..కానీ వీళ్ళెప్పుడూ కలవరు..కలవనివ్వరు..కల లోకూడా కానివ్వరు..1925 లో CPI అరువు తెచ్చుకున్న కమ్యూనిస్టు సిద్ధాంతం తో పుట్టింది.. మళ్ళీ వీళ్ళల్లో వీళ్ళకే సిద్దాంతాలు నచ్చకనో,వ్యక్తులు నచ్చకనో రష్యా మద్దతుదారులుగా,చైనా మద్దతుదారులుగా(భారత మద్దతుదారులుగా కాదు) చీలిపోయి CPI(M) అని చైనా చెంచాలుగా పుట్టింది..ఇగ తర్వాత తర్వాత అనేక పార్టీలుగా కుక్కలు చింపిన విస్తరిలెక్క చీలిపోయి అనేక సంఘాలుగా మారిపోయాయి.. చైనా లో వాన వస్తే భారత్ లో గొడుగు పట్టే బ్యాచ్…