
వామ్మో బండి సంజయ్..🙄12వేల కోట్లా 🚩
బండి సంజయ్ అంటే గుర్తొచ్చేది హిందుత్వం..బండి సంజయ్ ఉంటే వినిపించేది జై శ్రీరామ్ నినాదం..బండి సంజయ్ వెంటే కనిపించేదిఛత్రపతి శివాజీ లాంటి సైన్యం..బండి సంజయ్ అంటే అనిపించేదిఉప్పెన లాంటి ఉద్యమం.. కార్పోరేటర్ టు ఎంపీ టు స్టేట్ ప్రెసిడెంట్..మామూలు ప్రస్థానం కాదు..మామూలు ప్రయాణం కాదు..ఎన్నెన్నో కేసులు..ఎన్నెన్నో దాడులు..ధర్మం కోసం..దేశం కోసం జీవితమంతా పోరాటం..బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సంచలనాలకు కేరాఫ్ అడ్రస్..కేసీఆర్ లాంటి మొండి ఘటాన్నిమెడలు వంచి,ఘడీలు బద్దలు కొట్టి రోడ్డు మీదకు తెచ్చిన ఘనుడు.. గెలుపు పిలుపులు…