రేవంత్ రెడ్డి మిలాఖత్-ABVP రాంబాబు
ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో TAFRC ప్రతిపాదించిన ఫీజుల పెంపును ప్రభుత్వం నిలిపివేయాలి…ABVP రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలతో రేవంత్ రెడ్డి మిలాఖత్… కళాశాలల ఆడిట్ రిపోర్ట్స్ బహిర్గతపర్చాలి…. ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో ఫీజుల పెంపును ప్రతిపాదిస్తూ TAFRC ప్రభుత్వానికి నివేదించడాన్ని ABVP తెలంగాణ రాష్ట్ర శాఖ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ABVP రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు తెలిపారు. ఈ సందర్భంగా మాచెర్ల రాంబాబు మాట్లాడుతూ” ఫీజుల పెంపు వల్ల పేద విద్యార్థులు ఇంజనీరింగ్…
