
ABVP ఉచిత ఎంసెట్ కోచింగ్!!
ఏబీవీపీ ఆధ్వర్యంలో ఎంసెట్ ఉచిత శిక్షణ తరగతులు.. ABVP అంటే కాగడా జెండా పట్టే విద్యార్థులే గుర్తొస్తారు.ABVP అంటే సమస్యలపై ఉద్యమించే పోరగాల్లే కనిపిస్తారు.ABVP అంటే ధర్నా,రాస్తారోకో లు మాత్రమే చేస్తారు అనుకుంటారు.. కాలేజీకి బంద్ కావాలి అని కాల్ చేస్తుంటారు..ABVP అంటే ఎప్పుడూ ఇలాగే,ఇదేనేమో అనుకుంటారు..కానీABVP అంటే దేశభక్తిని నింపే జాతీయవాద శక్తి..ABVP అంటే సామాన్య విద్యార్థులను నాయకులుగా తీర్చిదిద్దే శక్తి..ABVP అంటే ఆపదల్లో రక్తం ఇచ్చే బ్లడ్ బ్యాంక్..ABVP అంటే సైనికులకు సపోర్ట్ గా…