అశాస్త్రీయంగా తెలంగాణ విద్యా కమిషన్ సిఫారసులు

అశాస్త్రీయంగా తెలంగాణ విద్యా కమిషన్ సిఫారసులు విద్యా సంస్కరణల పేరుతో గందరగోళమా?… విద్య అనేది కేవలం ఒక రంగం మాత్రమే కాదు; అది సమాజాన్ని తీర్చిదిద్దే శక్తివంతమైన సాధనం. ఒక రాష్ట్రం లేదా దేశం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో, అక్కడి విద్యా వ్యవస్థ నాణ్యతే నిర్ణయిస్తుంది. అందుకే విద్యా రంగంలో చేపట్టే మార్పులు అత్యంత జాగ్రత్తగా, శాస్త్రీయ దృష్టితో, సామాజిక వాస్తవాలను పరిగణనలోకి తీసుకొని ఉండాలి. విద్యా విధానాల్లో తీసుకునే ప్రతి నిర్ణయం భవిష్యత్ తరాల…