
ప్లాష్ ప్లాష్..రాజాసింగ్ హౌజ్ అరెస్ట్ Raja Singh under house arrest
సంచలనం రేపుతున్న చెంగిచర్ల సంఘటన రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేగుతోంది. హోళీ ఆడుతున్న గిరిజన యువతులపై దాడులు చేసిన రౌడీ మూకలపై 4 రోజులైనా చర్యలు తీసుకోకపోవడం చర్చనీయాంశం అయింది.. బాధితులపై కేసులు పెట్టిన పోలీసులు..దాడులు చేసిన మరక రౌడీ మూకలను ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు. ఈరోజు చెంగిచర్ల సంఘటన బాధితులను పరామర్శించడానికి వెళ్తున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ని పోలీసులు అడ్డుకొని వెళ్లకుండా హౌజ్ అరెస్ట్ చేశారు. (Raja Singh under house arrest) గత నాలుగు…