
రాళ్ళతో కొట్టిన చోటే..మోడీ వల్ల రాయిని కొలిచినట్టు కొలుస్తున్నారు🇮🇳
రాళ్లతో కొట్టిన చోటే రాయిని కొలిచినట్టు కొలుస్తున్నారు..వెంటబడి తన్నిన చోటే దేవుని కాళ్ళు మొక్కినట్టు మొక్కుతున్నారు..తిడుతూ,కొడుతూ చీదరించుకున్న చోటే కుటుంబ సభ్యున్ని చూసినట్టు ఆదరిస్తున్నారు.. పాకిస్థాన్ జిందాబాద్ అన్న చోటే నేడు జై జవాన్..జై భారత్ అంటూ నినదిస్తున్నారు..ప్రతీ చోట ఇండియన్ ఆర్మీ జిందాబాద్ అంటూ..గుండెల్లో దాచుకున్న ప్రేమను గోడలపైకి ఎక్కిస్తున్నారు.. సగర్వంగా జై జవాన్ అంటున్నారు..,ఇదంతా కాశ్మీర్ లో సైనికుల పరిస్థితి గురించి.. ఎంతలో ఎంత మార్పు.. మోడీ లాంటి దమ్మున్న నాయకుడు ఉంటే కఠినమైన…