మరో యాత్రకి సిద్దమైన బండి సంజయ్!!

అంజన్న ఆశీర్వాద యాత్ర బండి సంజయ్ గారు మరో యాత్రకి సిద్ధమయ్యాడు. ఈ నెల 14న కరీంనగర్ నుంచి కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం వరకు బండి సంజయ్ పాదయాత్ర చేయనున్నాడు. ఇప్పుడు ఎన్నికలు లేవు కదా… ఎందుకు అని మీరు అనుకుంటున్నారు కదా. విషయం ఏంటంటే, మొన్న జరిగిన కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ నుంచి మేయర్‌గా గెలిస్తే కొండగట్టుకి పాదయాత్రగా వెళ్లి అంజన్న దర్శనం చేసుకుంటా అని మొక్కుకున్నాడు. అన్నట్టుగానే బండి సంజయ్ పడిన…