
చిహ్నాలు- చిల్లర రాజకీయాలు
ఏది మన ఆత్మగౌరవం ? రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు తెలంగాణ సిద్ధమవుతోంది. దశాబ్ది వేడుకలు జరుపుకునేందుకు సమాయత్తం అవుతున్నది. పదేళ్లుగా రాష్ట్రానికి ఉన్న రాజముద్రను మార్పు, రాష్ట్రగీతం ఇప్పుడు తెరపైకి వచ్చింది. అయితే ఇప్పుడు ఈ రెండు అంశాలపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చజరుగుతోంది. భిన్నవాదనలు, విభిన్నఅభిప్రాయాలు వెలువడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం అవతరించి పదేళ్లు అవుతుంది. వచ్చే నెల జూన్ 2న రాష్ట్రం దశాబ్ది వేడుకలను జరుపుకోనుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ వేడుకల్లో ప్రధానంగా రాష్ట్ర…