భారీ మంచులో ఆగిపోయిన విద్యార్థుల కలలు.. ప్రధాని మోదీ సంచలన నిర్ణయం!

జమ్మూ-కాశ్మీర్: అసాధ్యం అనుకున్న పనిని సుసాధ్యం చేయడంలో ప్రధాని నరేంద్ర మోదీ శైలే వేరు. ఇటీవల జమ్మూ-శ్రీనగర్ మధ్య భారీగా కురిసిన మంచు కారణంగా వందలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకమైన వేళ, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. ఏం జరిగిందంటే? శ్రీనగర్‌లో జరగాల్సిన సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష కోసం జమ్మూ ప్రాంతానికి చెందిన సుమారు 700 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉంది. అయితే, జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి…