Tag: Operation kagar

పోలీసులని చంపడానికేనా ఆపరేషన్ కగార్ ని ఆపాలా?

మందుపాతరలు పెట్టాలి..ముగ్గురు పోలీసులను బలి తీసుకోవాలి..అభం శుభం తెలియని గిరిజన బిడ్డల్నిఇన్ఫార్మర్ల పేరుతో అరాచకంగా చంపాలి..మానవ హక్కుల సంఘాల పేరుతో ఎర్ర చైనా బానిస కుక్కలు ప్రెస్ మీట్లు,సెమినార్లు పెట్టాలి..మావోయిస్టులకి సానుభూతి చూపించాలి..ఆపరేషన్ కగార్ వెంటనే ఆపేయాలని ధర్నాలు,ర్యాలీలు తీసి కేంద్ర…

ఆపరేషన్ కగార్ ఎందుకు ఆపాలి?

ఆపరేషన్ కగార్ అంటే కమ్యూనిష్టులు ఎందుకంత పరేషాన్ అవుతున్నారు? ఇన్నేళ్లుగా మీరు చేసిన నరమేధం సంగతి ఏంటి? మీరు చంపిన,చంపించిన సాధారణ ప్రజల చావుల గురించి ఎప్పుడైనా మాట్లాడారా? పదేళ్లు ప్రభుత్వాన్ని నడిపిన కేసీఆర్ కూడా నక్సలైట్లకు వంతపాడడం ఎంత వరకు…