
మాదిగలకు ఒక్క సీటు ఇవ్వని కాంగ్రెస్..మాదిగల ఓటు ఎటు?
తెలంగాణలో మాదిగలకు ద్రోహం చేసిన కాంగ్రెస్ పార్టీ.. మొన్న డిసెంబర్ లో జరిగిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మాదిగ సమాజం అంతా కాంగ్రెస్ వెంట నడిచింది.కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో మాదిగ సమాజం అందించిన సహకారాన్ని అప్పుడే కాంగ్రెస్ పార్టీ మరిచిపోయింది.ద్రోహం చేసింది. 17 పార్లమెంట్ సీట్లల్లో 3 SC రిజర్వుడు సీట్లు ఉన్నాయి..ఇందులో పెద్దపల్లి నుంచి గడ్డం వివేక్ కొడుకు వంశీకి (మాల) టికెట్ కేటాయించింది.నాగర్ కర్నూల్ నుంచి మల్లు రవి(మాల) కి కేటాయించింది. నిన్న…