భగత్ సింగ్,రాజ్ గురు,సుక్ దేవ్ ల బలిదాన్ దివస్

మీ ఆశయం మీ ఆవేశం స్వతంత్రం కోసమేమీ ఆరాటం మీ పోరాటం స్వరాజ్యం కోసమేబతుకు మీద ఆశ లేదు చావు మీద బాధ లేదుదేశమే తమ ప్రాణంగా స్వతంత్రమే తమ ఊపిరిగాతెల్లోడి గుండెల్లో బాంబుల మోత మోగించి నిద్రబోతున్న దేశ ప్రజల్లో స్వతంత్ర కాంక్ష రగిలించిఉగ్గుపాల వయసు నుండి ఊపిరి పోయేదాకా పోరుసల్పిఉరికొయ్యలను ముద్దాడి దేశం కోసం ఆనందంగాఆత్మ బలిదానం చేసుకున్న మీ త్యాగమే ఈ దేశ స్వతంత్రంమీ పోరాటమే నేటి భారతదేశ స్వేచ్ఛా స్వరాజ్యం.. స్వాతంత్య్రం…

Read More