మార్చి 8న కరీంనగర్లో ABVP కార్యాలయ ప్రారంభం
మార్చి 8న కరీంనగర్లో ABVP కార్యాలయ ప్రారంభం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) కరీంనగర్ విభాగ్ (ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలు) కార్యాలయ ప్రారంభోత్సవం ఈ నెల మార్చి 8న ఘనంగా నిర్వహించనున్నారు. నేటి అవసరాలకు అనుగుణంగా, కార్యకర్తల సహకారంతో పునర్నిర్మించిన ABVP కార్యాలయం కొత్త శోభను సంతరించుకుంది. కార్యాలయం పునర్నిర్మాణంతో ABVP కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బండి సంజయ్ కుమార్ గారు (కేంద్ర హోంశాఖ సహాయమంత్రి, పార్లమెంట్…
