
అసలు మీడియా చేయాల్సిన పని ఏమిటి ?
నాస్పందన మీడియా రీల్ Vs రియల్ మన దేశంలో మీడియా దేనికుందో దాని లక్ష్యాలేందో.పొద్దున లేస్తే కాంట్రవర్సీ కావాలి,తిప్పితిప్పి దాన్నే చూపించాలి..దేశంలో ఏ సమస్య లేనట్టు…మందు తప్పతాగి పట్టుబడ్డ సెలెబ్రిటీ ని రోజుకు వెయ్యి సార్లు చూపిస్తారు… అదే రైతు అప్పులు భరించలేక పురుగుమందు తాగితే దాన్ని ఒక్కసారి మొక్కుబడికి చూపిస్తారు..పెద్దగా పెట్టుబడి రాదుగా..డబ్బులు రావుగా..దేశానికి ఉపయోగపడే సినిమాలు తీయడం చాతకానీ చెత్త డైరెక్టర్,హీరోలతో గంటలు గంటలు సొల్లు పెడుతుంటారు…దేశానికి నిస్వార్థంగా సేవచేసిన వారికి ఈమధ్య పద్మశ్రీ…