
కాంగ్రెస్ ఒకరికి బదులు ఒకరికి టికెట్..అయోమయం!
ఎస్టీ రిజర్వ్‌డ్ సీట్‌లో ఎస్సీ సామాజికవర్గానికి చెందిన అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్. అదిలాబాద్ (ఎస్టీ) స్థానానికి రెండు సార్లు పెద్దపల్లి (ఎస్సీ) నుండి టీడీపీ టికెట్ మీద గెలిచిన ఎస్సీ సామాజికవర్గానికి చెందిన చెల్లమల్ల సుగుణ కుమారి పేరుని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల టికెట్ల ఖరారులో వెనకబడ్డ కాంగ్రెస్ పార్టీలో ఈ పరిణామం సరికొత్త అయోమయానికి దారి తీసింది. సోషల్ మీడియాలో ట్రోల్ అవ్వడంతో అభ్యర్థి పేరును మార్చి మళ్ళీ కొత్త…