ప్లాష్..ప్లాష్..వరంగల్,ఖమ్మం బీజేపీ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ

ప్లాష్ ప్లాష్ న్యూస్: వరంగల్ ,ఖమ్మం ఎంపీ అభ్యర్థులను బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఖరారు చేసింది. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా అరూరి రమేశ్ ని ప్రకటించింది. ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా తాండ్ర వినోద్ రావు ని ప్రకటించింది. ఈ ఇద్దరి పేర్లు ప్రకటించడంతో మొత్తం 17 సీట్లకు అభ్యర్థులను ప్రకటించి బీజేపీ కాంగ్రెస్,బీఆర్ఎస్ పార్టీల కంటే వేగంగా పని చేసుకుంటుంది.. మొత్తంగా తెలంగాణలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎక్కువ సీట్లు గెలుస్తుందని ఒపీనియన్ పోల్స్ తెలియజేస్తున్నాయి…..

Read More