విద్యాకమిషన్ అర్బన్ నక్సలైట్లకు అడ్డాగా మారింది!

తెలంగాణ రాష్ట్ర విద్యావిధానంపై వామపక్ష శక్తుల ఆధిపత్యం ప్రమాదకరం తెలంగాణ రాష్ట్ర విద్యావిధానంపై వామపక్ష శక్తుల ఆధిపత్యం పెరుగుతూ, వారి భావజాలాన్ని విద్యావ్యవస్థలో రుద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు తీవ్రమైన ప్రమాదమని ఆందోళన వ్యక్తమవుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు అన్నారు. ఈ తీవ్రమైన అంశంపై ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రముఖ మేధావులు, విద్యావేత్తలతో కలిసి నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న వారిని ఉద్దేశించి మాట్లాడిన రాంచందర్ రావు మాటల్లో.. విద్యావ్యవస్థ…

ఆపరేషన్ కగార్ ఎందుకు ఆపాలి?

ఆపరేషన్ కగార్ అంటే కమ్యూనిష్టులు ఎందుకంత పరేషాన్ అవుతున్నారు? ఇన్నేళ్లుగా మీరు చేసిన నరమేధం సంగతి ఏంటి? మీరు చంపిన,చంపించిన సాధారణ ప్రజల చావుల గురించి ఎప్పుడైనా మాట్లాడారా? పదేళ్లు ప్రభుత్వాన్ని నడిపిన కేసీఆర్ కూడా నక్సలైట్లకు వంతపాడడం ఎంత వరకు సమంజసం? పోలీసులను చంపినపుడు పోలీసుల పక్షాన ఎప్పుడైనా మాట్లాడారా? మీ రక్షణ కోసం,రాష్ట్ర ప్రజలు రక్షణ కోసం తమ విధి నిర్వహణ చేస్తున్న పోలీసులను చంపిన,చంపుతున్న నక్సలైట్లకు వత్తాసు పలకడం సిగ్గుచేటు! నక్సలైట్ లు…