Author: Praveen Reddy Naredla

బీజేపీ కావాలి..కానీ ఓటు మాత్రం వేయం!!

వరంగల్ లో పూజారిని ముస్లిం గుళ్ళోకి వచ్చి చంపితే బీజేపీ వాళ్ళు ఏమి చేస్తున్నారయ్య అంటారు మన తెలుగు ప్రజలు..శబరిమలలో ఏదన్నా జరిగితే వెంటనే బీజేపీ వాళ్ళు ఎం చేస్తున్నారు అంటారు..ఎక్కడన్నా ముస్లింలు దాడి చేస్తే బీజేపీ వాళ్ళు ఉంటే బాగుండు…

మోడీ నిజంగా మనిషేనా?

ఈయనేం మనిషి..అసలు నిజంగా మనిషేనా? అలుపు సొలుపు లేదా? ఆకలి దప్పికల్లేవా? కంటినిండా నిద్ర పోతాడా? కడుపునిండా కూడు తింటాడా? మాయల మాంత్రికుడా? మర యాంత్రికుడా? నిరంతర శ్రామికుడా? అనితర సాధకుడా?