Skip to content
rightvoice.in logo Right voice

జాతీయవాద గొంతుక

  • Home
  • Telangana
  • National
  • About Us
  • Contact Us
  • Disclaimer
rightvoice.in logo
Right voice

జాతీయవాద గొంతుక

ఈయన కరీంనగర్ ప్రజల గుండె చప్పుడు

Praveen Reddy Naredla, 14/03/202414/03/2024
Spread the love
     

ఏ బ్యాక్ గ్రౌండ్ లేదు..
ఏ రాజకీయ కుటుంబం నుంచి రాలేదు..
ఆస్తులు..అంతస్థులు ఉన్నోడు కాదు..
పైసలు పడేసి పదవులు కొనుక్కోలేదు..
గోల్డెన్ స్పూన్ తో పెట్టి పుట్టలేదు..
అదృష్టం కలిసివచ్చి ఎదగలేదు..
ధర్మాన్ని నమ్ముకొని..కాషాయ జెండా ఎత్తుకొని..
కష్టాలను తట్టుకొని…రాళ్ళ దెబ్బలు ఎదుర్కొని..
సామాన్య కార్యకర్తగా..హిందూ ధర్మ సైనికునిగా..
కార్పోరేటర్ నుంచి ఎంపీ,రాష్ట్ర అధ్యక్షుడు అయిన నాయకుడు బండి సంజయ్..
ఏనాడు ఖాళీగా లేడు..
ఎన్నడూ రెస్ట్ తీసుకోలేదు..
ఎత్తిన జెండా..నమ్మిన సిద్ధాంతం..
కాషాయ జెండా రెపరెపలాడాలని ఆరాటపడే తత్వం..
పార్టీని ఉరుకులు,పరుగులు పెట్టించాడు..
దుబ్బాక,GHMC,హుజురాబాద్,MLC ఎన్నికల్లో గెలుపు పిలుపులు వినిపించాడు..
రాష్ట్రమంతటా ఎండనకా,వాననకా
ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో వందల రోజులు పాదయాత్ర చేసి వేల కిలోమీటర్ల నడిచి ప్రతీ సమస్యపై కేసీఆర్ నియంతృత్వాన్ని ఎదిరించి ప్రజల పక్షాన కోట్లాడిన నికార్సైన ప్రజా నాయకుడు..బండి సంజయ్..

ఒక్క ఉద్యమాలే కాదు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో 12000 కోట్ల రూపాయల నిధులు తెచ్చి కరీంనగర్ అభివృద్ధిలో కూడా తన మార్క్ చూపించిన నాయకుడు బండి సంజయ్..

ఒక్క మాటలో చెప్పాలంటే

కరీంనగర్ ప్రజల గుండె చప్పుడు..
అందరికీ ఆత్మీయుడు హిందూ టైగర్ బండి సంజయ్..🚩


Spread the love
     
 
      
నా స్పందన Bandi sanjayBandi sanjay kumarBjp Bandi sanjayBjp TelanganaKarimnagarTelangana

Post navigation

Previous post
Next post

Comments (18)

  1. Mamidipelli chaithanya says:
    14/03/2024 at 12:23 PM

    బండి సంజా్యుడు
    తెలంగాణ రాష్ట్రానికి ఒక ఐకాన్ గా కరీంనగర్ ని చేరిత్రకేక్కించిన ఘనతా బండి సంజయ్ అన్న గారిది 🚩✊🏻

    Reply
    1. Vidwan Reddy Challa says:
      14/03/2024 at 2:55 PM

      Nenu MODI kutumba sabyudanu,
      Nenu BSK kutumba sabyudanu .

      Reply
  2. Challa Venu Gopal Yadav says:
    14/03/2024 at 12:30 PM

    అవును, నేను ఖచ్చితంగా ఏకీభవిస్తాను నేను ఎప్పటికీ, మోడీ , బిజెపి,బండి సంజయ్ అన్న అభిమానిని..🚩

    Reply
  3. Vatsal Sr says:
    14/03/2024 at 1:42 PM

    BANDI SANJAY laanti nayakudu undadamu BJP kaaryakartalaku garva kaaranamu. RSS Siddhantaniki ankitamu MODI adugujadalo nadiche BJP Nayakudu, dheerudu nisvartha parudu. KARINAGAR MP ga vijayomondalani maa korika

    Reply
  4. MADDURI RAJU YADAV @ MR says:
    14/03/2024 at 1:46 PM

    Good job jai bjp jai modi jai bharath

    Reply
  5. Madhu Mudham says:
    14/03/2024 at 2:03 PM

    యూత్ ఐకాన్ సంజయ్ అన్న

    Reply
  6. Lakka Venkataramana (LVR) says:
    14/03/2024 at 2:08 PM

    జయహో బండి సంజయ్

    Reply
  7. పడమటిoటి రమేశ్ బాబు says:
    14/03/2024 at 2:09 PM

    ప్రజా సేవకుడు బండి సంజయ్ గారు
    ఒకే పార్టీ ఒకే సిద్దాంతం పట్టు వదలని నేత
    కష్టించి పని చేసే మనస్తత్వం . పార్టీ సిద్దాంతం హిందూ సంస్కృతి సంప్రదాయాలు కొరకు తెగించి ప్రాణాన్ని లెక్క చేయకుండా స్వర్గపు అంచుల దాకా వెళ్లి వచ్చి హిందువుల కొరకు
    కొట్లాడి ఎన్నో సార్లు జైల్ కు వెళ్లి వచ్చిన నాయకుడు.
    జై భారత్ మాతకి
    జై నరేంద్ర మోడీ గారికి
    జై బండి సంజయ్ గార్కి

    భారీ మెజార్టీతో బీజేపీ గెలుపు తధ్యం

    Reply
  8. బొల్లమల్ల తేజ 255'వ బూత్ అధ్యక్షుల సెంట్రల్ జోన్ కరీంనగర్ says:
    14/03/2024 at 2:17 PM

    మా అడుగులు సంజేయుడి వైపే సంజేయుడి కోసం కష్టపడ్తం సంజేయుడి గెలుపుకోసమే పనిచేస్తాం కరీంనగర్ లో సంజేయుడి గెలుపే లక్ష్యం గా పనిచేస్తం భారత్ మాతా కి జై బండి సంజయ్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి…

    Reply
  9. Burra Srinivas Goud says:
    14/03/2024 at 2:26 PM

    తెలంగాణలో భారతీయ జనతా పార్టీని ఇతర పార్టీలతో పోటీకి తీసుకువచ్చిన నేత బండి సంజయ్ అన్న..

    Reply
  10. Gaje Ramesh says:
    14/03/2024 at 2:32 PM

    Telangana ku maro Modi Bandi sanjay kumar anna

    Reply
  11. Maruthi says:
    14/03/2024 at 2:38 PM

    మంచి మర్యాద ఉన్న సంజయ్ అన్న ఎక్కడ కలిసిన మంచిగా ఉన్నావా పలకరిస్తాడు చిన్న పిల్లలు అంటే ఎక్కువ ఇష్టం అన్నగారు మంచి పనులకు శ్రీకారం చుడతారు జై బండి సంజయ్ అన్న జై మోడీ జై బిజెపి కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ అన్న గెలవబోతున్నారు 2024

    Reply
  12. Kandarpalli chandrakanth says:
    14/03/2024 at 2:47 PM

    Jai sri ram ….. jai modi……jai bandisanjay

    Reply
  13. ARUN shivalayam says:
    14/03/2024 at 3:32 PM

    తెలంగాణ చత్రపతి కరీంనగర్ అభివృద్ధి ప్రదాత కరీంనగర్ పేరు దేశమంతటా వినిపించేలా చేసిన గొప్ప నాయకుడు బండి సంజయ్ అన్న

    Reply
  14. శ్రీధర్ మునిగెల says:
    14/03/2024 at 3:33 PM

    🚩🚩🚩🚩🚩🚩

    Reply
  15. Dinesh varala says:
    14/03/2024 at 4:19 PM

    జై శ్రీ రామ్🙏🏻🚩
    తెలంగాణలో బీజేపీని ఓక లెవెల్ కి లేపిందు, అంటే అది బండి సంజయన్న అనీ చెప్పవచ్చు…..
    తన కష్టాన్ని ఎట్లా నమ్ముకున్నాడొ
    తనవెంట ఉన్న కార్యకర్తలను కూడా అలానే నమ్మాడు, విజయం సాధించాడు… ఇది ఒక సంజయ్ అన్నకే సదం✊💪
    జై హిందు✊

    Reply
  16. R. S. Reddy says:
    15/03/2024 at 10:21 PM

    Yes, Bandi Sanjay garu is most deserved for M P from
    Karimnagar nagar parliament constituency. He is most capable leader and with his selfless efforts, I am sure as the president of state BJP he will bring power in Telangana state. HE IS A ROARING TIGER

    Reply
  17. Srikanth says:
    19/03/2024 at 12:11 PM

    Jay BJP Jay Sanjay Anna

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

  • ప్రకాష్ రాజ్ పై పోలీస్ స్టేషనలో కంప్లైంట్ చేసిన శ్రీకాంత్
  • ముదిగంటి జితేందర్ రెడ్డి వర్ధంతి నేడు!!
  • మోడీజీ మన్ కీ బాత్ –Modi ji Mann ki baat
  • 2014 నుంచి మోడీ ప్లానింగ్ కి హాట్సాఫ్
  • కాంగ్రెస్ కి జీవన్ రెడ్డి రాజీనామా-ఎమోషనల్ లేఖ !!

Recent Comments

  1. Vrr on బడ్జెట్ లో విద్యారంగానికి 15% నిధులు కేటాయించాలి…
  2. Gorre Aravind on మేడారంలో ABVP అనితరసాధ్యం..అద్భుతం!
  3. PRATHAP REDDY on 🔥 తొమ్మిది రోజుల తపన… సిద్ధాంతం కోసం సాగిన పోరాటం… ఫలించిన విజయం! 🔥
  4. PRATHAP REDDY on 🔥 తొమ్మిది రోజుల తపన… సిద్ధాంతం కోసం సాగిన పోరాటం… ఫలించిన విజయం! 🔥
  5. Madhu on కృతజ్ఞత ఉన్న నాయకుడు బండి సంజయ్ అన్న..

Archives

  • April 2026
  • March 2026
  • February 2026
  • November 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • December 2024
  • September 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024

Categories

  • Andhra Pradesh
  • Blog
  • Health
  • National
  • News
  • Telangana
  • Videos
  • నా స్పందన
©2026 Right voice | Terms & Conditions | Privacy Policy | Disclaimer